తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ రాశుల వారిపై రాహు ప్రభావం.. ఊహించని విధంగా డబ్బు- జీవితంలో ప్రశాంతత!
- రాహు వక్రగమనంతో రాశులు ప్రభావితమవుతాయి. అయితే కొన్ని రాశులకు మాత్రం చాలా మంచి రోజులు మొదలుకానున్నాయి. ఆ వివరాలు..
- రాహు వక్రగమనంతో రాశులు ప్రభావితమవుతాయి. అయితే కొన్ని రాశులకు మాత్రం చాలా మంచి రోజులు మొదలుకానున్నాయి. ఆ వివరాలు..
(1 / 5)
గ్రహాలు తరచూ రాశులు మారుతూ ఉంటాయి. ఇవి మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇక అక్టోబర్ 30న.. రాహువు, ప్రస్తుత రాశిని మారనున్నాడు. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి అద్భుత ఫలితాలు కనిపిస్తాయి.
(2 / 5)
రాహు వక్రగమనంతో మేష రాశి వారికి మంచి టైమ్ మొదలవుతుంది. ఆదాయంలో కొరత ఉండదు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. కష్టాలు తొలగిపోతాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది.
(3 / 5)
కర్కాటక రాశి వారికి అన్ని మంచి రోజులే! ఇంతకాలం మీరు పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది. అయితే కీలక నిర్ణయాలు తీసుకునే ముంద పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం. అక్టోబర్30 తర్వాత చేసే పెట్టుబడులతో మంచి ఫలితాలు వస్తాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. విజయం సాధిస్తారు.
(4 / 5)
కుంభ రాశి వారికి ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లలు లేని దంపతులు బాధపడాల్సిన అవసరం లేదు! త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు. ఆర్థిక సమస్యలు దూరంగా వెళ్లిపోతాయి. అన్ని కష్టాలు తీరిపోతాయి.
ఇతర గ్యాలరీలు