Hrithik Roshan in Metro: మెట్రోలో ప్రయాణించిన హృతిక్ రోషన్.. ఎందుకో చెప్పిన బాలీవుడ్ స్టార్.. అభిమానులకు సెల్ఫీలు-hritik roshan takes metro and clicks selfies with commuters ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Hritik Roshan Takes Metro And Clicks Selfies With Commuters

Hrithik Roshan in Metro: మెట్రోలో ప్రయాణించిన హృతిక్ రోషన్.. ఎందుకో చెప్పిన బాలీవుడ్ స్టార్.. అభిమానులకు సెల్ఫీలు

Oct 13, 2023, 08:57 PM IST Chatakonda Krishna Prakash
Oct 13, 2023, 08:57 PM , IST

Hrithik Roshan in Metro: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ముంబై మెట్రో ట్రైన్‍లో ప్రయాణించారు. తన లగ్జరీ కారును కాదని మెట్రోలో వెళ్లారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు సెల్ఫీలు ఇచ్చారు హృతిక్. ఆ ఫొటోలు ఇవే.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‍‍కు ఉన్న స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. ఆయనకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి హృతిక్ సడన్‍గా మెట్రోలో కనిపించారు. ఆయన ముంబై మెట్రో రైలులో ప్రయాణించారు. 

(1 / 6)

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‍‍కు ఉన్న స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. ఆయనకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి హృతిక్ సడన్‍గా మెట్రోలో కనిపించారు. ఆయన ముంబై మెట్రో రైలులో ప్రయాణించారు. (Instagram)

మెట్రో రైలులో హృతిక్‍ను చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు అడిగారు. అడిగిన వారందరికీ సంతోషంగా సెల్ఫీలు ఇచ్చారు హృతిక్. 

(2 / 6)

మెట్రో రైలులో హృతిక్‍ను చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు అడిగారు. అడిగిన వారందరికీ సంతోషంగా సెల్ఫీలు ఇచ్చారు హృతిక్. (Instagram)

తాను మెట్రోలో ప్రయాణించిన ఫొటోలను హృతిక్ రోషన్ నేడు (అక్టోబర్ 13) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు హృతిక్. వేడి నుంచి, ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు మెట్రోలో ప్రయాణించినట్టు హృతిక్ క్యాప్షన్ రాశారు. 

(3 / 6)

మెట్రోలో ప్రయాణం అద్భుతంగా ఉందని హృతిక్ తెలిపారు. కొందరు మంచి మనుషులను కలిశానని, వారు తనకు ఇచ్చిన ప్రేమను పంచుకుంటున్నానని ఈ ఫొటోలను షేర్ చేశారు. 

(4 / 6)

మెట్రోలో ప్రయాణం అద్భుతంగా ఉందని హృతిక్ తెలిపారు. కొందరు మంచి మనుషులను కలిశానని, వారు తనకు ఇచ్చిన ప్రేమను పంచుకుంటున్నానని ఈ ఫొటోలను షేర్ చేశారు. 

ప్రయాణికులతో ఎంతో సంతోషంగా మాట్లాడారు హృతిక్ రోషన్. ఫొటోలు దిగారు. 

(5 / 6)

ప్రయాణికులతో ఎంతో సంతోషంగా మాట్లాడారు హృతిక్ రోషన్. ఫొటోలు దిగారు. 

మెట్రోలో హృతిక్‍ను చూసిన ప్రజలు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ ఫొటోలను హృతిక్ పోస్ట్ చేయగా.. లైక్‍లు, కామెంట్ల వర్షం కురుస్తోంది. 

(6 / 6)

మెట్రోలో హృతిక్‍ను చూసిన ప్రజలు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ ఫొటోలను హృతిక్ పోస్ట్ చేయగా.. లైక్‍లు, కామెంట్ల వర్షం కురుస్తోంది. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు