(1 / 6)
ఆకస్మికంగా ఛాతీ నొప్పి కలిగినపుడు, చాలా మంది ఎసిడిటీ అనుకొని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ తీవ్రంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని లక్షణాలు గమనించండి..
(Unsplash)(2 / 6)
ఛాతీలో నొప్పి సరిగ్గా ఎక్కడ ఉంది? ఒక వైపే ఉందా లేదా మొత్తం ఛాతీలో నొప్పి ఉందా? ఈ నొప్పితో పాటు ఎడమ చేయి లాగుతుందా? అయితే అది గుండె జబ్బులకు సంకేతం.
(Unsplash)
(3 / 6)
ఛాతీలో నొప్పి సరిగ్గా ఎక్కడ ఉంది? ఒక వైపే ఉందా లేదా మొత్తం ఛాతీలో నొప్పి ఉందా? ఈ నొప్పితో పాటు ఎడమ చేయి లాగుతుందా? అయితే అది గుండె జబ్బులకు సంకేతం.
(Unsplash)(4 / 6)
గుండెల్లో నొప్పి తరచుగా ఎగువ ఉదరంలో ఉంటుంది. నొప్పి సాధారణంగా గుండెకు దిగువ ఎడమ వైపున అనుభూతి చెందుతుంది.
(Unsplash)(5 / 6)
గుండె సంబంధింత నొప్పి అయితే శ్వాస తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఊపిరి సరిగా సరిగ్గా ఆడదు ఈ లక్షణం గుండె సమస్య కావచ్చు.
(Unsplash)(6 / 6)
పై లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. లక్షణాలను విస్మరించడం వలన ప్రమాదాన్ని పెంచుతుంది.
(Unsplash)ఇతర గ్యాలరీలు