కళ్ల కింద నల్లటి వలయాలా? క్యారీబ్యాగ్స్​ని ఇలా దూరం చేసుకోండి..-how to get rid of dark circles see tips in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  కళ్ల కింద నల్లటి వలయాలా? క్యారీబ్యాగ్స్​ని ఇలా దూరం చేసుకోండి..

కళ్ల కింద నల్లటి వలయాలా? క్యారీబ్యాగ్స్​ని ఇలా దూరం చేసుకోండి..

Sep 27, 2024, 01:15 PM IST Sharath Chitturi
Sep 27, 2024, 01:15 PM , IST

  • చిన్న వయస్సుకే కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చేశాయా? కళ్ల కింద క్యారీబ్యాగ్​లు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే మీరు మీ లైఫ్​స్టైల్​ని మార్చుకోవాలి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నిద్రలేకపోవడం, ఒత్తిడి, కళ్ల నొప్పి కారణంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవాలంటే లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే.

(1 / 4)

స్లీప్​ టైమ్​ని కరెక్ట్​గా ఫాలో అవ్వాలి. శరీరానికి ఎంత నిద్ర కావాలో, అంతసేపు పడుకోండి. రోజు ఒక టైమ్​ని పాటించండి.

(2 / 4)

ఆరోగ్యవంతమైన డైట్​ని ఫాలో అవ్వండి. పోషకాలతో కూడిన ఆహారాలు తింటే కళ్ల కింద నల్లటి వలయాలు దూరమవుతాయి. మీ డైట్​లో పండ్లు, ఆకుకూరలు, బాదం వంటి నట్స్​ ఉండేడట్టు చూసుకోండి. బ్లడ్​ సర్క్యులేషన్​ పెరుగుతుంది. కళ్లకు మంచిది.

(3 / 4)

ఒత్తిడిని తగ్గించే పనులు అలవాటు చేసుకోండి. డ్యాన్స్​, స్పోర్ట్స్​ ఏదో ఒకటి ఎంచుకుని రిలీఫ్​ పొందండి. మెడిటేషన్​ని జీవితంలో ఒక భాగం చేసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. కళ్ల కింద క్యారీబ్యాగ్​లు తగ్గిపోతాయి.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు