Hot Heroines: ఈ హీరోయిన్లు 40 ఏళ్లు దాటినా టీనేజర్లే.. ఎవరు హాట్‌గా ఉన్నారో చెప్పండి-hot heroines 40 years plus stars aishwarya rai kareena kapoor kajol katrina kaif madhuri dixit priyanka chopra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hot Heroines: ఈ హీరోయిన్లు 40 ఏళ్లు దాటినా టీనేజర్లే.. ఎవరు హాట్‌గా ఉన్నారో చెప్పండి

Hot Heroines: ఈ హీరోయిన్లు 40 ఏళ్లు దాటినా టీనేజర్లే.. ఎవరు హాట్‌గా ఉన్నారో చెప్పండి

Sep 04, 2024, 03:25 PM IST Hari Prasad S
Sep 04, 2024, 03:25 PM , IST

  • Hot Heroines: వయసు 40 దాటినా హాట్‌‌నెస్ ఏమాత్రం తగ్గని హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వీళ్లను చూస్తే వయసు అనేది ఒక నంబర్ మాత్రమే అని అనకుండా ఉండలేము. ఐశ్వర్యా రాయ్ నుంచి కత్రినా కైఫ్ వరకు ఈ ఓల్డేజ్ బ్యూటీస్ లో ఎవరు హాట్ గా ఉన్నారో చూడండి.

Hot Heroines:  వయసు 50కి దగ్గర పడుతున్నా వన్నె తరగని అందం. ఐశ్వర్యరాయ్ ఎంత అందగత్తె అంటే అంబానీ పెళ్లికి హాజరైన కిమ్ కర్దాషియాన్ కూడా ఆమె నుంచి కళ్లు తిప్పుకోలేకపోయింది.

(1 / 7)

Hot Heroines:  వయసు పెరుగుతున్న కొద్దీ కాజోల్ అందం పెరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 ఏళ్లకుపైనే అయినా ఇప్పటికీ కాజోల్ హాట్ లుక్స్ తో ఆకర్షిస్తోంది.

(2 / 7)

Hot Heroines:  కరీనా కపూర్ కూడా అంతే. వయసు 40 దాటినా, ఇప్పటికే ఇద్దరు పిల్లకు తల్లయినా ఆమె అందం తగ్గకపోగా పెరిగింది.

(3 / 7)

Hot Heroines: మరో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా అంతే. ఆమె కూడా 40 ఏళ్లు దాటేసింది. తన కంటే వయసులో చిన్నవాడైన విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకున్నా.. ఆమె కూడా ఇప్పటికీ ఓ టీనేజర్ లానే కనిపిస్తోంది.

(4 / 7)

Hot Heroines:  సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సుమారు నాలుగు దశాబ్దాలు అవుతున్నా.. మాధురి దీక్షిత్ కూడా వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటూనే ఉంది

(5 / 7)

Hot Heroines: మొదట బాలీవుడ్, తర్వాత హాలీవుడ్ లో ఓ ఊపు ఊపేసిన ప్రియాంకా చోప్రా కూడా 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ తన పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తోంది.

(6 / 7)

Hot Heroines: టబు కూడా అంతే. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలకుపైనే అయింది. అయినా ఫుల్ ఫిట్, హాట్ గా ఉంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు