Honda CB350 Kits: సీబీ350 బైక్‍లకు కస్టమ్ కిట్స్ తీసుకొచ్చిన హోండా-honda unveils custom kits for cb350 range of motorcycles details with pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Honda Cb350 Kits: సీబీ350 బైక్‍లకు కస్టమ్ కిట్స్ తీసుకొచ్చిన హోండా

Honda CB350 Kits: సీబీ350 బైక్‍లకు కస్టమ్ కిట్స్ తీసుకొచ్చిన హోండా

Mar 03, 2023, 12:50 PM IST Chatakonda Krishna Prakash
Mar 03, 2023, 12:48 PM , IST

  • Honda CB350 Range Kits: సీబీ350 రేంజ్ బైక్‍లకు కస్టమ్స్ కిట్‍లను హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్ ఇండియా (HMSI) సంస్థ తీసుకొచ్చింది. హోండా సీబీ350 హెచ్‍నెస్ (Honda 350 H’ness), సీబీ350 ఆర్ఎస్ (CB350 RS) బైక్‍లకు ఈ కిట్‍లను లాంచ్ చేసింది. ఈ కిట్‍లను ఫిట్ చేసుకొని బైక్‍లను కస్టమైజ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్‍‍కు మరింత అనుకూలంగా మార్చుకోవచ్చు. మరింత స్పోర్టీగా తీర్చిదిద్దుకోవచ్చు.

సీబీ350 రేంజ్ బైక్‍లకు వివిధ యాక్ససరీలతో కూడిన కిట్‍లను హోండా లాంచ్ చేసింది. 

(1 / 6)

బైక్‍ను టూర్ల కోసం మరింత సదుపాయంగా మార్చుకునేందుకు, స్పోర్టీ రైడింగ్ కోసం హోండా హెచ్‍నెస్ (Honda H'ness) బైక్‍కు కస్టమ్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. 

(2 / 6)

సీబీ350 రేంజ్ బైక్‍ల కోసం ఐదు విభిన్నమైన కస్టమ్ కిట్‍లను హోండా ఆవిష్కరించింది. అయితే ప్రస్తుతానికి వాటి ధరలను ఇంకా వెల్లడించలేదు.

(3 / 6)

H’ness బైక్‍కు నాలుగు కస్టమ్ కిట్‍లను, ఆర్ఎస్ సీబీ350 మోడల్‍కు రెండు కస్టమ్ కిట్‍లను అందుబాటులోకి తెచ్చింది హోండా. 

(4 / 6)

సోలో క్యారియర్, ఎస్‍యూవీ కస్టమ్, టూరర్ కస్టమ్, కేఫ్ రేసర్, కంఫర్ట్ కస్టమ్ కిట్‍లు.. ఈ సీబీ350 రేంజ్ కస్టమ్ రేంజ్ కిట్‍ల జాబితాలో ఉన్నాయి. 

(5 / 6)

ఈ కస్టమ్ కిట్‍తో బైక్‍ను అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరింత స్టైలిష్, స్పోర్టీ లుక్‍ వచ్చేలా చేసుకోవచ్చు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు