(1 / 10)
Happy Birthday Ram Charan: తండ్రి చిరంజీవితో చిన్ననాటి రామ్ చరణ్ ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా? మార్చి 27, 1985లో జన్మించిన చరణ్.. 2007లో వచ్చిన చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
(2 / 10)
Happy Birthday Ram Charan: ఓ మూవీ సెట్లో చిరుతను చిరంజీవి ముట్టుకుంటుండగా.. భయపడిపోతున్న రామ్ చరణ్.
(3 / 10)
Happy Birthday Ram Charan: మూవీ సెట్లో ఎండలో కూర్చొన్న తండ్రి చిరంజీవికి గొడుగు పట్టుకున్న రామ్ చరణ్. ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా..
(4 / 10)
Happy Birthday Ram Charan: తాత అల్లు రామలింగయ్య దంపతులు, ఇతర కుటుంబ సభ్యులతో రామ్ చరణ్
(5 / 10)
Happy Birthday Ram Charan: అల్లు అర్జున్ తో కలిసి రామ్ చరణ్ దిగిన చిన్ననాటి ఫొటో ఇది
(6 / 10)
Happy Birthday Ram Charan: మరో సినిమా షూటింగ్ సమయంలో తండ్రి చిరంజీవితో రామ్ చరణ్
(7 / 10)
Happy Birthday Ram Charan: కారు దగ్గర స్టైలిష్ గా నిల్చొన్న చిరంజీవితో రామ్ చరణ్
(8 / 10)
Happy Birthday Ram Charan: చిరంజీవితో ఆప్యాయంగా ఆడుకుంటున్న రామ్ చరణ్
(9 / 10)
Happy Birthday Ram Charan: తాత అల్లు రామలింగయ్య దంపతులతో చరణ్
(10 / 10)
Happy Birthday Ram Charan: బాబాయ్ పవన్ కల్యాణ్ తో రామ్ చరణ్ అరుదైన ఫొటో ఇది
ఇతర గ్యాలరీలు