Gold price today : హైదరాబాద్​ సహా తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..-gold price today 15th july 2024 in hyderabad and other telugu cities ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gold Price Today : హైదరాబాద్​ సహా తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Gold price today : హైదరాబాద్​ సహా తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు..

Published Jul 15, 2024 09:36 AM IST Sharath Chitturi
Published Jul 15, 2024 09:36 AM IST

  • Gold price today : జులై 15, సోమవారం పసిడి ధర ఎంత ఉంది? హైదరాబాద్​, విజయవాడ, వరంగల్, వైజాగ్​​ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ఎంత పలుకుతున్నాయి? ఇక్కడ తెలుసుకోండి..
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్​లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,590గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 73,740గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 99,000గా ఉంది.

(1 / 5)

అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,590గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 73,740గా ఉంది. కేజీ వెండి ధర రూ. 99,000గా ఉంది.

(2 / 5)

ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,590గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,740గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్​ రేటు రూ. 9,900 ఉంది.

(3 / 5)

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 67,590- రూ. 73,740గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,900గాను.. కేజీ వెండి రేటు రూ. 99,000గాను కొనసాగుతున్నాయి.

(4 / 5)

కాకినాడ, కడప, తిరుపతి, నెల్లూరు, ఖమ్మం, నిజామాబాద్​​ వంటి ప్రాంతాల్లోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన ధరల్లో ట్యాక్స్​ని జోడించలేదు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు