Gold Rate Today : కాస్త తగ్గిన బంగారం ధర, వెండి రేటు కూడా డౌన్-gold price drops today on may 30 silver rate stable ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Gold Rate Today : కాస్త తగ్గిన బంగారం ధర, వెండి రేటు కూడా డౌన్

Gold Rate Today : కాస్త తగ్గిన బంగారం ధర, వెండి రేటు కూడా డౌన్

May 30, 2023, 02:31 PM IST Chatakonda Krishna Prakash
May 30, 2023, 02:29 PM , IST

  • Gold Rate Today : బంగారం ధరలు నేడు (మే 30) కాస్త తగ్గాయి. వెండి రేటు కూడా దిగొచ్చింది. 
CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలో రెండు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. నేడు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 తగ్గి రూ.55,450కు చేరింది. 

(1 / 5)

దేశంలో రెండు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. నేడు 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 తగ్గి రూ.55,450కు చేరింది. (REUTERS)

24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం రేటు నేడు రూ.110 దిగొచ్చి రూ.60,490కు చేరింది. 

(2 / 5)

24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం రేటు నేడు రూ.110 దిగొచ్చి రూ.60,490కు చేరింది. (MINT)

వెండి ధర నేడు తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.72,600కు చేరింది. హైదరాబాద్‍ మార్కెట్‍లో నేడు కిలో వెండి రూ.76,500గా ఉంది. 

(3 / 5)

వెండి ధర నేడు తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.400 తగ్గి రూ.72,600కు చేరింది. హైదరాబాద్‍ మార్కెట్‍లో నేడు కిలో వెండి రూ.76,500గా ఉంది. (Unsplash)

ఢిల్లీలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600గా ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60,630కు చేరింది. 

(4 / 5)

ఢిల్లీలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600గా ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60,630కు చేరింది. (MINT_Print)

హైదరాబాద్, ముంబై, కోల్‍కతాలో 22 క్యారెట్లకు చెందిన తులం (10 గ్రాముల) పసిడి ధర రూ.55,450కు దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.60,490గా ఉంది. 

(5 / 5)

హైదరాబాద్, ముంబై, కోల్‍కతాలో 22 క్యారెట్లకు చెందిన తులం (10 గ్రాముల) పసిడి ధర రూ.55,450కు దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.60,490గా ఉంది. (REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు