Valentines Day Gift Ideas : వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఐడియాలు.. మీ గర్ల్ ఫ్రెండ్‌ను ఇలా సర్ ప్రైజ్ చేయండి-give these gifts to your girl friend on valentine day here are gift ideas ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Valentines Day Gift Ideas : వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఐడియాలు.. మీ గర్ల్ ఫ్రెండ్‌ను ఇలా సర్ ప్రైజ్ చేయండి

Valentines Day Gift Ideas : వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఐడియాలు.. మీ గర్ల్ ఫ్రెండ్‌ను ఇలా సర్ ప్రైజ్ చేయండి

Updated Feb 11, 2024 10:06 AM IST Anand Sai
Updated Feb 11, 2024 10:06 AM IST

  • Valentines Day Gift Ideas : వాలెంటైన్స్ డే సందర్భంగా మీ ప్రియమైనవారికి ఇవ్వడానికి ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐడియాలు ఉన్నాయి. ఈ బహుమతిని ఇచ్చి మీరు ప్రేమించిన వారిని సంతోషపెట్టండి.

వాలెంటైన్స్ డే రోజున భాగస్వామికి ఏం బహుమతి ఇవ్వాలనే విషయంలో కొంతమంది గందరగోళంగా ఉంటారు. మీ గర్ల్‌ఫ్రెండ్‌కు ఏమి బహుమతి ఇవ్వాలో కూడా మీరు గందరగోళంగా ఉంటే మీ కోసం ఇక్కడ కొన్ని గిఫ్ట్ ఐడియాలు ఉన్నాయి. ఈ బహుమతిని ఇవ్వడం ద్వారా మీ రోజును మరింత ప్రత్యేకంగా చేసుకోండి.

(1 / 8)

గోల్డ్ రింగ్-మీ భాగస్వామి ఆనందంగా గడిపేందుకు గోల్డ్ రింగ్ ఇవ్వండి. ఇది మంచి ఆలోచన. లవ్ సింబల్ ఉండేలా ప్లాన్ చేయండి.

(2 / 8)

మోడ్రన్ దుస్తులు - మీ భాగస్వామికి అందమైన ప్రత్యేకమైన ట్రెండీ దుస్తులను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. వారు చాలా అందంగా కనిపిస్తారు.

(3 / 8)

ఆభరణాలు – చెవిపోగులు, నోస్ స్టడ్‌లు, నెక్లెస్‌లు, బ్రాస్‌లెట్‌లు వాలెంటైన్స్ డే సందర్భంగా మీ భాగస్వామికి బహుమతిగా ఇవ్వండి. అది మంచి ఎంపిక. ఆమెకు తప్పకుండా నచ్చుతుంది.

(4 / 8)

టెడ్డీ బేర్స్ - అమ్మాయిలు టెడ్డీ బేర్‌లను ఇష్టపడతారు. మీరు మీ భాగస్వామికి అందమైన టెడ్డీ బేర్‌ని బహుమతిగా ఇవ్వవచ్చు.

(5 / 8)

కపుల్ పిల్లో - కపుల్ పిల్లోను ఇవ్వండి. మీ స్నేహితురాలు కచ్చితంగా ఇష్టపడే మంచి గిఫ్ట్. మిమ్మల్ని ఊహించుకుని కౌగిలించుకుని నిద్రపోతారు.

(6 / 8)

స్టైలిష్ బ్యాగ్‌లు - మహిళలు బ్యాగ్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లను ఇష్టపడతారు. మీరు మీ భాగస్వామికి అందమైన బ్యాగ్‌ని బహుమతిగా ఇవ్వవచ్చు.

(7 / 8)

స్మార్ట్ వాచ్ – మీ భాగస్వామికి ఫిట్‌నెస్ అంటే ఇష్టమైతే.. మీరు ఫిట్‌నెస్ స్మార్ట్ వాచ్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు.  అలా కాకుండా మీరు జంటగా దిగిన ఫొటోను స్మార్ట్ వాచ్‌లో పెట్టి ఇవ్వవచ్చు.

(8 / 8)

(All Photos - Unsplash)

ఇతర గ్యాలరీలు