తెలుగు న్యూస్ / ఫోటో /
Whiten Your Yellow Teeth । దంతాలు పసుపు రంగులో ఉన్నాయా? ఈ టిప్స్ పాటిస్తే తెల్లగా మెరుస్తాయి!
- Whiten Your Yellow Teeth: అందమైన ముఖం, మెరిసే పెదాలు, విచ్చుకునే చిరునవ్వు ఉండి కూడా దంతాలు పచ్చగా ఉంటే ఆ అందం ఆవిరైపోతుంది. పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చేందుకు చిట్కాలు.
- Whiten Your Yellow Teeth: అందమైన ముఖం, మెరిసే పెదాలు, విచ్చుకునే చిరునవ్వు ఉండి కూడా దంతాలు పచ్చగా ఉంటే ఆ అందం ఆవిరైపోతుంది. పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చేందుకు చిట్కాలు.
(1 / 6)
అయితే పళ్లపై సూక్ష్మజీవృద్ది వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. ప్రతి ఒక్కరూ తమ దంతాలు అందంగా, తెల్లగా మెరిసేలా ఉండాలని కోరుకుంటారు. అయితే బ్రష్ చేసినప్పటికీ, దంతాల పసుపు రంగు మారకపోతే ఈ చిట్కాలు పాటించండి.(Freepik)
(2 / 6)
సాధారణ బ్రషింగ్ తరచుగా దంతాల పసుపును తొలగించదు. దంతాలపై బ్యాక్టీరియా వృద్ది చెందడం వల్ల కూడా రంగు మారుతాయి, అవి నశిస్తే, దంతాలు మళ్లీ తెలుపుగా మారతాయి. (Freepik)
(3 / 6)
వేప పుల్లతో పళ్లు తోముకుంటే కొద్దిరోజుల్లోనే దంతాలపై పసుపు మరకలు పోతాయి. వేపలో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. అవి బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.(Freepik)
(4 / 6)
అరటి తొక్క దంతాలను తెల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. తొక్క లోపలి తెల్లటి భాగాన్ని దంతాలపై రుద్దండి. తర్వాత గోరువెచ్చని నీటితో మీ దంతాలను కడగాలి. ఈ రొటీన్‌ని కొన్ని రోజులు క్రమం తప్పకుండా అనుసరించండి. తేడా కనిపిస్తుంది.(Freepik)
(5 / 6)
స్ట్రాబెర్రీలను దంతాలపై రుద్దడం వల్ల కూడా దంతాలు అందంగా ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది, ఇది పసుపు రంగును సులభంగా తొలగించగలదు.(Freepik)
ఇతర గ్యాలరీలు