తెలుగు న్యూస్ / ఫోటో /
Sonam Kapoor | 'ప్రపంచంలో అందరికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను'
- బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ భార్య సునీతా అహుజా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా బాలీవుడ్ క్యూట్ నటి సోనమ్ కపూర్ తన తల్లికి.. ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అంతే కాకుండా ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. జ్ఞాపకాలు పంచుకుంది.

(1 / 5)
సునీతా కపూర్ ఒకప్పుడు మోడల్. అనిల్ కపూర్ భార్యగా చాలా మందికి సుపరిచితురాలు కూడా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సునీతా కపూర్‌కు.. తన కుమార్తె సోనమ్ కపూర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
(3 / 5)
2018లో సోనమ్ కపూర్ పెళ్లి సమయంలో తల్లితో దిగిన ఫోటోను షేర్ చేసింది సోనమ్. తల్లికాబోతు.. తల్లి గొప్పతనాన్ని తెలిపింది.
(4 / 5)
"హ్యాపీ హ్యాపీ బర్త్ డే అమ్మ. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ తల్లి" అని ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
ఇతర గ్యాలరీలు