Therapy for Grief | గుండెలో భరించలేని బాధ ఉందా? అయితే డ్యాన్స్ వేయండి, ఇంకా..-effective therapy techniques to relieve from grief and anger ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Therapy For Grief | గుండెలో భరించలేని బాధ ఉందా? అయితే డ్యాన్స్ వేయండి, ఇంకా..

Therapy for Grief | గుండెలో భరించలేని బాధ ఉందా? అయితే డ్యాన్స్ వేయండి, ఇంకా..

Jul 17, 2022, 03:01 PM IST HT Telugu Desk
Jul 17, 2022, 03:01 PM , IST

  • కోపం, ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువైనపుడు కొంతమంది డ్యాన్స్ చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. మరికొందరు నచ్చిన సంగీతాన్ని వింటారు. ఇంకొందరు వ్యాయామం చేస్తారు. సైకాలజిస్టులు సూచనల ఇలా ఉన్నాయి.

మనం జీవితంలో తరచుగా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతాము. కొన్నిసార్లు మన జీవితంలో మన మనసుకు తగిలిన గాయం లోతుగా పాతుకుపోవచ్చు.కొన్నిసార్లు మన బాధను వ్యక్తపరచలేకపోవచ్చు, మనలో మనం కలిగి ఉన్న గాయాన్ని చెప్పటానికి పదాలు సరిపోవు. కానీ దీని నుంచి ఉపశమనం పొందటానికి మనస్తత్వవేత్త నికోల్ లెపెరా కొన్ని మార్గాలను సూచించారు.

(1 / 9)

మనం జీవితంలో తరచుగా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతాము. కొన్నిసార్లు మన జీవితంలో మన మనసుకు తగిలిన గాయం లోతుగా పాతుకుపోవచ్చు.కొన్నిసార్లు మన బాధను వ్యక్తపరచలేకపోవచ్చు, మనలో మనం కలిగి ఉన్న గాయాన్ని చెప్పటానికి పదాలు సరిపోవు. కానీ దీని నుంచి ఉపశమనం పొందటానికి మనస్తత్వవేత్త నికోల్ లెపెరా కొన్ని మార్గాలను సూచించారు.(Unsplash)

Anger release: కోపం, ఆక్రోశం వదిలించుకోవడానికి మనం గదిని మూసుకొని లేదా ఎవరూ లేనిచోట బిగ్గరగా కేకలు వేయవచ్చు లేదా పంచింగ్ బ్యాగ్‌ని గుద్దవచ్చు.

(2 / 9)

Anger release: కోపం, ఆక్రోశం వదిలించుకోవడానికి మనం గదిని మూసుకొని లేదా ఎవరూ లేనిచోట బిగ్గరగా కేకలు వేయవచ్చు లేదా పంచింగ్ బ్యాగ్‌ని గుద్దవచ్చు.(Unsplash)

Dance therapy:డ్యాన్స్ చేయడం ద్వారా కోపం, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయండి, మీకు నచ్చిన రీతిలో డ్యాన్స్ వేయండి.

(3 / 9)

Dance therapy:డ్యాన్స్ చేయడం ద్వారా కోపం, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. మీకు నచ్చిన సంగీతాన్ని ప్లే చేయండి, మీకు నచ్చిన రీతిలో డ్యాన్స్ వేయండి.(Unsplash)

Play an instrument: భారమైన మనస్సులను స్వస్థపరచడానికి సంగీతాన్ని ఉపయోగించవచ్చు. మీకు నచ్చిన సంగీత వాయిద్యాన్ని తీసుకొని మీకు మీరుగా కొత్త రాగాన్ని సృష్టించండి. వీలైతే సంగీతం నేర్చుకోండి.

(4 / 9)

Play an instrument: భారమైన మనస్సులను స్వస్థపరచడానికి సంగీతాన్ని ఉపయోగించవచ్చు. మీకు నచ్చిన సంగీత వాయిద్యాన్ని తీసుకొని మీకు మీరుగా కొత్త రాగాన్ని సృష్టించండి. వీలైతే సంగీతం నేర్చుకోండి.(Unsplash)

Yoga: బాధ, ఒత్తిడిని తగ్గించడంలో యోగా సహాయపడుతుంది. నిద్ర పోవడానికి కూడా యోగా సహాయపడుతుంది.

(5 / 9)

Yoga: బాధ, ఒత్తిడిని తగ్గించడంలో యోగా సహాయపడుతుంది. నిద్ర పోవడానికి కూడా యోగా సహాయపడుతుంది.(Unsplash)

Eye movement therapy: కళ్లను కదిలించడం ద్వారా కూడా బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇందుకు నిపుణుల పర్యవేక్షణ అవసరం.

(6 / 9)

Eye movement therapy: కళ్లను కదిలించడం ద్వారా కూడా బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇందుకు నిపుణుల పర్యవేక్షణ అవసరం.(Unsplash)

Walking: కాసేపు నడవండి. నడక మనస్సును క్లియర్ చేయడంలో అలాగే నిరాశ, ఆందోళన, నిద్రలేమి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

(7 / 9)

Walking: కాసేపు నడవండి. నడక మనస్సును క్లియర్ చేయడంలో అలాగే నిరాశ, ఆందోళన, నిద్రలేమి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.(Unsplash)

Cold exposure:శీతల ప్రదేశం మన శరీరం ప్రతిస్పందించే విధానాన్ని మార్చగలదు. తద్వారా ఒత్తిడి, ఆందోళనను నియంత్రించగలదు.

(8 / 9)

Cold exposure:శీతల ప్రదేశం మన శరీరం ప్రతిస్పందించే విధానాన్ని మార్చగలదు. తద్వారా ఒత్తిడి, ఆందోళనను నియంత్రించగలదు.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు