తెలుగు న్యూస్ / ఫోటో /
కారం ఎక్కువగా తింటే శరీరం మొత్తం రోగాలే!
- మీరు తినే ఆహారంలో ఎక్కవ కారం వేసుకుంటున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి! కారంతో కలిగే అనారోగ్య సమస్యలను ఇక్కడ తెలుసుకోండి..
- మీరు తినే ఆహారంలో ఎక్కవ కారం వేసుకుంటున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి! కారంతో కలిగే అనారోగ్య సమస్యలను ఇక్కడ తెలుసుకోండి..
(1 / 5)
చాలా మందికి.. వంటల్లో ఎక్కువ కారం వేసుకుని తినే అలవాటు ఉంటుంది. కానీ ఇది శరీరంపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని వైద్యులు అంటున్నారు.
(2 / 5)
కారం ఎక్కువ తింటే జీర్ణక్రియ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. పొట్టలో అల్సర్, గ్యాస్ట్రిక్కు చెందిన వ్యాధులు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు.
(3 / 5)
చిల్లీ పౌడర్లో ఉండే కాప్సీసిన్.. కడుపులో ఇన్ఫ్లమేషన్ని సృష్టించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి.
(4 / 5)
అవసరానికి మించి కారం తీసుకుంటే.. అనేక గుండె సమస్యలు, డయాబెటిస్, కేన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు