తెలుగు న్యూస్ / ఫోటో /
OCD Symptoms: ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే ఓసీడీ ఉన్నట్టే లెక్క
- OCD Symptoms: ఓసీడీ అనేది ఒక మానసిక సమస్య. ఇది వచ్చిందంటే మానసికంగా నియంత్రణ లేకుండా ఉంటుంది. ఓసీడీ వస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
- OCD Symptoms: ఓసీడీ అనేది ఒక మానసిక సమస్య. ఇది వచ్చిందంటే మానసికంగా నియంత్రణ లేకుండా ఉంటుంది. ఓసీడీ వస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
(1 / 6)
అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్… దీన్నే ఒసిడి అంటారు. ఇది ఉన్న వ్యక్తులు ఒకే పనిని పదేపదే చేస్తూ ఉంటారు. ఓసీడీ వస్తే కాలుష్యం చూసి భయపడతారు. సూక్ష్మక్రిములను చూసి భయపడతారు. భద్రత గురించి భయపడుతూ ఉంటారు. శుభ్రత విషయంలో చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. కడిగిన గ్లాసులే పదే పదే కడుగుతారు. (Unsplash)
(2 / 6)
ఒసిడి ఉన్నవారిలో శుభ్రత విషయంలోనే ఎక్కువ ఆలోచనలు వస్తాయి. పరిశుభ్రత లేని ప్రదేశాలు చూస్తే వారు అక్కడ ఉండలేరు. అవే వారికి పదే పదే గుర్తుకువస్తూ ఇబ్బంది పెడతాయి. (Unsplash)
(4 / 6)
మన మెదడులో సెరోటోనిన్ అనేది శక్తి వంతమైన న్యూరో ట్రాన్స్ మీటర్. ఇది శరీరానికి చాలా అవసరం. దీని వల్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్లే ఓసీడీ సమస్య మొదలవుతుంది. ఇది జన్యుపరంగా కూడా రావచ్చు. ఒత్తిడి వల్ల, మెదడు నిర్మాణంలో లోపాలు వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. (Unsplash)
(5 / 6)
ఓసీడీ బారిన పడిన వారు రోజువారీ కార్యాకలాపాలను సవ్యంగా చేయలేరు. కడిగిన చోటే పదే పదే శుభ్రపరుస్తూ సమయాన్ని వేస్ట్ చేస్తారు.(Unsplash)
ఇతర గ్యాలరీలు