Friday remedies: శుక్రవారం ఈ చిన్న పని చేయండి చాలు.. అదృష్ట దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది
Friday remedies: శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున తీసుకునే చర్యలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం .
(1 / 10)
(2 / 10)
లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో సంపదకు, సౌభాగ్యానికి కొదవ ఉండదు. ఈ రోజున తీసుకున్న చర్యలు ప్రత్యేక విజయాన్ని తెచ్చిపెడతాయి. మరి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని ఆమె అనుగ్రహం పొందటం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
(3 / 10)
(4 / 10)
(5 / 10)
(6 / 10)
శుక్రవారం తెలుపు రంగు బియ్యం, పాలు, పెరుగు, పిండి, పంచదార దానం చేయండి. ఇది ఇంటికి సంతోషం, శ్రేయస్సును తెస్తుంది. శుక్రవారం నాడు చీమలు, ఆవులకు పిండి తినిపించడం వల్ల జీవితంలో శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది.
(7 / 10)
పరిశుభ్రమైన, అందమైన ఇళ్లను లక్ష్మీ మాత ప్రేమిస్తుంది. కాబట్టి ప్రతి శుక్రవారం మీ ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకోండి. ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. అప్పుడే లక్ష్మీ దేవి ఇంట్లోకి ఉండేందుకు ఇష్టపడుతుంది.
(8 / 10)
శుక్రవారం బంగారం, వెండి లేదా రాగి పాత్రలను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది మీ ఇంటిలో సంపద, శ్రేయస్సును పెంచుతుంది.
(9 / 10)
విష్ణువు లేకుండా లక్ష్మీ ఆరాధన అసంపూర్ణం. శుక్రవారం విష్ణువును, లక్ష్మీదేవిని కలిసి పూజించాలి. ఇది సంపద, శ్రేయస్సును తెస్తుంది.
ఇతర గ్యాలరీలు