(1 / 6)
అంబానీల పెళ్లికి బాలీవుడ్ హీరో హీరోయిన్లెందరో హాజరయ్యారు. వారిలో ఒకరు దిశా పటానీ. ఈ నాజూకు సుందరి అందమైన చీరకట్టులో నాజుకు అందాలు కనిపించేలా సిద్ధమైంది. ఆమెను చూస్తే ఎవరైనా మైమరచిపోవాల్సిందే.
(2 / 6)
అందానికి కేరాఫ్ అడ్రెస్ లా ఉంది దిశా. ఆమె రాగానే ఫోటో గ్రాఫర్లంతా తమ కెమెరాలకు పనిచెప్పడం ఖాయం.
(3 / 6)
కల్కి సినిమాలో పావుగంటసేపు అలరించి కనుమరుగైంది దిశా. రోజీ పాత్రలో ఆమె ప్రభాస్ తో కలిపి నటించింది.
(4 / 6)
తెలుగులో లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన ఆడి పాడింది ఈ ముద్దుగుమ్మ.
(5 / 6)
అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు ఈ బాలీవుడ్ బ్యాటీ.
(6 / 6)
గతంలో ఒక బాలీవుడ్ కండల హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉందని టాక్. కానీ ఇప్పుడు ఆ ప్రేమ పక్షులు విడిపోయారని చెప్పుకుంటారు.
ఇతర గ్యాలరీలు