తెలుగు న్యూస్ / ఫోటో /
Dimple Hayathi: యువరాణిలా ముస్తాబైన డింపుల్ హయతి - ట్రెడిషనల్ డ్రెస్‌లో మెరిసిన రామబాణం బ్యూటీ
Dimple Hayathi: గ్లామర్, టాలెంట్ రెండు ఉన్నా అచ్చ తెలుగు అమ్మాయి డింపుల్ హయతికి అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. తెలుగులో మంచి అవకాశాలే దక్కినా ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయింది.
(1 / 6)
సినిమా అవకాశాలు లేకపోయినా హాట్ ఫొటోషూట్‌లతో అభిమానుల హృదయాల్ని కొల్లగొడుతుంటుంది డింపుల్ హయతి. మంగళవారం ట్రెడిషనల్ డ్రెస్‌లో యువరాణిలా కనిపించింది డింపుల్.
(2 / 6)
గల్ఫ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది డింపుల్ హయతి. ఆ తర్వాత అభినేత్రి, ఖిలాడీ సినిమాలు చేసింది. కమర్షియల్ ఈ సినిమాలు ఫెయిలైనా గ్లామర్‌తో ఆకట్టుకున్నది డింపుల్.
(3 / 6)
గత ఏడాది రామబాణం సినిమాలో గోపీచంద్‌కు జోడీగా నటించింది డింపుల్ హయతి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
(4 / 6)
హిందీలో ధనుష్‌తో అట్‌రంగీరే, తమిళంలో విశాల్‌తో ఓ సినిమా చేసినా డింపుల్‌కు మాత్రం లక్ కలిసి రాలేదు.
(5 / 6)
కమల్‌హాసన్ ఇండియన్ 2లో డింపుల్ హయతి స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు