(1 / 5)
Devara Success Celebrations: జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత సోలోగా నటించిన దేవర మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.
(2 / 5)
Devara Success Celebrations: దేవర మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ తో టీమ్ అప్పుడే సెలబ్రేషన్స్ మొదలు పెట్టింది. డైరెక్టర్ కొరటాల శివకు ప్రొడ్యూసర్ కల్యాణ్ రామ్ ఇలా ఓ బొకే ఇచ్చాడు.
(3 / 5)
Devara Success Celebrations: జూనియర్ ఎన్టీఆర్ కు జనతా గ్యారేజ్ తర్వాత మరో బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల శివను కల్యాణ్ రామ్ ఇలా ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.
(4 / 5)
Devara Success Celebrations: కొరటాల శివ, కల్యాణ్ రామ్ తోపాటు దిల్ రాజు కూడా దేవర సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు.
(5 / 5)
Devara Success Celebrations: దేవర మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.
ఇతర గ్యాలరీలు