Cristiano Ronaldo Girl Friend Gift: రోనాల్డోకు అతడి గర్ల్ ఫ్రెండ్ 3 కోట్ల కాస్ట్లీ గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా?-cristiano ronaldo girl friend georgina rodriguez gifted him to costly car ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cristiano Ronaldo Girl Friend Gift: రోనాల్డోకు అతడి గర్ల్ ఫ్రెండ్ 3 కోట్ల కాస్ట్లీ గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా?

Cristiano Ronaldo Girl Friend Gift: రోనాల్డోకు అతడి గర్ల్ ఫ్రెండ్ 3 కోట్ల కాస్ట్లీ గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా?

Published Dec 28, 2022 07:39 AM IST Maragani Govardhan
Published Dec 28, 2022 07:39 AM IST

  • Cristiano Ronaldo Girl Friend Gift: ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఫిఫా వరల్డ్ కప్ 2022 చేదు ఫలితాన్ని ఇచ్చింది. తన దేశం పోర్చుగల్‌కు వరల్డ్ కప్ సాధించాలనే అతడి కల.. కలగానే మిగిలిపోయింది. పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్‌లో నిష్క్రమించిన తర్వాత అతడు భావోద్వేగానికి కూడా గురయ్యాడు. ఆ బాధ నుంచి బయట పడేందుకు రొనాల్డో ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఇటీవలే క్రిస్మస్ వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా రొనాల్డో గర్ల్ ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్స్ అతడికి ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చింది.

ఇటీవల జరిగిన ఫిఫా వరల్డ్ కప్ పోర్చుగల్ జట్టు క్వార్టర్స్‌లోనే నిష్క్రమించడంతో రొనాల్డో భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో ఆ చేదు ఫలితాన్ని నుంచి బయట పడేందుకు కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుతున్నాడు.

(1 / 9)

ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత రొనాల్డో భావోద్వేగానికి గురయ్యాడు. అయితే ఇప్పుడు ఆ బాధల నుంచి బయటపడేందుకు రొనాల్డో గర్ల్ ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్ అతడికి ఖరీదైన కారును బహుకరించింది. 

(2 / 9)

రొనాల్డోకు లగ్జరీ రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చింది జార్జీనా. ఈ కారు ధర దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. 

(3 / 9)

జార్జినా తన పిల్లలకు కూడా బహుమతులి ఇచ్చింది. ఈ గిఫ్టులను ఇస్తూ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసింది. ఏ మ్యాజికల్ క్రిస్మస్ నైట్ అంటూ క్యాప్షన్‌ను జోడించింది.

(4 / 9)

జార్జినా మోడల్‌గానే కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా. అంతేకాకుండా ఆమె గొప్ప బెల్లీ డ్యాన్సర్. 

(5 / 9)

జార్జినా-రొనాల్డో ఇద్దరూ 2016 నుంచి కలిసే ఉంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా జార్జియా తన ఇంటిని వైభవంగా అలంకరించుకుంది. అంతేకాకుండా రెడ్ కలర్ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ అందంగా కనిపించింది.

(6 / 9)

ఇటీవల ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2022లోనూ కనిపించింది జార్జియా. తన పిల్లలతో కలిసి అక్కడకు హాజరైంది. ఈ వరల్డ్ కప్ రొనాల్డోకు అస్సలు కలిసి రాలేదు. ఈ టోర్నీ మొత్తం మీద అతడు ఒక్క గోల్ మాత్రమే చేయగలిగాడు.

(7 / 9)

రొనాల్డో ఇటీవలే ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ నుంచి వైదొలిగాడు. త్వరలో సౌదీ అరేబియాలోని క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి.

(8 / 9)

గర్ల్ ఫ్రెండ్‌తో క్రిస్టియానో రొనాల్డో

(9 / 9)

గర్ల్ ఫ్రెండ్‌తో క్రిస్టియానో రొనాల్డో

(all photos, instagram Georgina Rodriguez)

ఇతర గ్యాలరీలు