Happy Birthday Sachin Tendulkar: హ్యాపీ బర్త్‌డే సచిన్ టెండూల్కర్.. క్రికెట్ గాడ్ ఇప్పటికీ నిమిషం సంపాదన ఎంతో తెలుసా?-cricket god sachin tendulkar birthday his brand value still at high sachin one minute earnings are here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Happy Birthday Sachin Tendulkar: హ్యాపీ బర్త్‌డే సచిన్ టెండూల్కర్.. క్రికెట్ గాడ్ ఇప్పటికీ నిమిషం సంపాదన ఎంతో తెలుసా?

Happy Birthday Sachin Tendulkar: హ్యాపీ బర్త్‌డే సచిన్ టెండూల్కర్.. క్రికెట్ గాడ్ ఇప్పటికీ నిమిషం సంపాదన ఎంతో తెలుసా?

Published Apr 24, 2024 02:27 PM IST Hari Prasad S
Published Apr 24, 2024 02:27 PM IST

Happy Birthday Sachin Tendulkar: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బుధవారం (ఏప్రిల్ 24) తన 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై పదేళ్లకుపైనే అయినా.. ఇప్పటికీ బ్రాండ్ వాల్యూ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్నాడు. ఈ నేపథ్యంలో అతని నిమిషం సంపాదన ఎంతో తెలుసుకోండి.

Happy Birthday Sachin Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాను క్రికెట్ ఆడే రోజుల్లో భారీగా సంపాదించాడు. దేశంలోనే కాదు ప్రపంచంలోని రిచెస్ట్ క్రికెటర్లలో అతడూ ఒకడు. అతని మొత్తం సంపద విలువ రూ.1400 కోట్లంటే నమ్మశక్యం కాదు. క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత కూడా ఇప్పటికీ అతడు ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నాడు. వాటి ద్వారానే అతడు భారీగా సంపాదిస్తున్నాడు.

(1 / 6)

Happy Birthday Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ ఇప్పటికీ నెలకు రూ.4 కోట్ల వరకూ సంపాదిస్తున్నట్లు సమాచారం. అతని ఏడాది సంపాదన రూ.50 కోట్లపైనే ఉంది. అపోలో టైర్స్, ఐటీసీ సావ్లాన్, జియో సినిమా, స్పిన్నీ, ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి బ్రాండ్లకు అతడు అంబాసిడర్ గా ఉన్నాడు.

(2 / 6)

Happy Birthday Sachin Tendulkar: రిటైరైన తర్వాత కూడా ఫోర్బ్స్ 2019 జాబితాలో చోటు సంపాదించిన ఏకైక సెలబ్రిటీ సచిన్ టెండూల్కరే కావడం విశేషం. ఆ ఏడాది అతని సంపాదిన 15.8 శాతం పెరిగింది.

(3 / 6)

Happy Birthday Sachin Tendulkar: సచిన్ ఇప్పటికీ అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా రూ.20 నుంచి రూ.22 కోట్ల వరకూ సంపాదిస్తున్నాడు. 2016లో ట్రూ బ్లూ బ్రాండ్ పేరుతో బట్టల బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. ఆ తర్వాత 2019లో దీనిని యూకే, యూఎస్ దేశాలకు కూడా విస్తరించాడు.

(4 / 6)

Happy Birthday Sachin Tendulkar: సచిన్ ఫుడ్ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టాడు. ముంబై, బెంగళూరులాంటి నగరాల్లో అతని రెస్టారెంట్లు ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో సచిన్ రూ.100 కోట్ల విలువ చేసే లగ్జరీ ఇంట్లో ఉంటున్నాడు. 

(5 / 6)

Happy Birthday Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ కు లండన్ లో ఓ ఇల్లు ఉంది. ఇక అతని దగ్గర పది వరకూ లగ్జరీ కార్లు ఉన్నాయి. మాస్టర్ ఇప్పటికీ నిమిషానికి రూ.55 వేల వరకూ సంపాదిస్తున్నాడు. అంటే రోజుకు రూ.13.33 లక్షలు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు