Outfits for Deepavali : పండుగలో ట్రెండ్ సెట్ చేయాలంటే.. ఈ సెలబ్రెటీలను ఫాలో అయిపోండి-celebinspired outfits to steal the limelight this deepavali ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Outfits For Deepavali : పండుగలో ట్రెండ్ సెట్ చేయాలంటే.. ఈ సెలబ్రెటీలను ఫాలో అయిపోండి

Outfits for Deepavali : పండుగలో ట్రెండ్ సెట్ చేయాలంటే.. ఈ సెలబ్రెటీలను ఫాలో అయిపోండి

Oct 21, 2022, 07:31 AM IST Geddam Vijaya Madhuri
Oct 21, 2022, 07:31 AM , IST

  • Celeb Inspired Outfits for Diwali : దీపావళి దగ్గరలోనే ఉంది. మీరు ఇంకా మీ ఔట్​ఫిట్​ ఎంచుకోకపోతే.. బాలీవుడ్ సెలబ్రెటీలు ఇస్తున్న స్టైల్ చిట్కాలను ఫాలో అయిపోండి. ఇవి సంప్రదాయ లుక్​తో పాటు.. ఫ్యాషన్​గాను ఉంటాయి. మీ పండుగలో ట్రెండ్ సెట్ చేయాలంటే.. ఈ సెలబ్రెటీలను ఫాలో అయిపోండి..

అతిపెద్ద హిందూ పండుగలలో ఒకటైన దీపావళికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో పండుగ వచ్చేస్తుంది. కానీ అమ్మాయిలు మీ మదిని దోచే డ్రెస్ ఇంకా సెట్ కాలేదు. పైగా ట్రెండీగా, సంప్రదాయంగా ఉండే దుస్తుల కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసమే బీ టౌన్ ముద్దుగుమ్మలు అదిరే డ్రెస్​లతో వచ్చేశారు. మీకు ఏమి నచ్చిందో మీరే సెలక్ట్ చేసుకోండి.

(1 / 7)

అతిపెద్ద హిందూ పండుగలలో ఒకటైన దీపావళికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో పండుగ వచ్చేస్తుంది. కానీ అమ్మాయిలు మీ మదిని దోచే డ్రెస్ ఇంకా సెట్ కాలేదు. పైగా ట్రెండీగా, సంప్రదాయంగా ఉండే దుస్తుల కోసం వెతుకుతున్నారా? అయితే మీకోసమే బీ టౌన్ ముద్దుగుమ్మలు అదిరే డ్రెస్​లతో వచ్చేశారు. మీకు ఏమి నచ్చిందో మీరే సెలక్ట్ చేసుకోండి. (Instagram)

మీరు దీపావళి పార్టీలో.. క్వీన్ లాగా మెరవాలి అనుకుంటే భూమి పెడ్నేకర్​ను ఫాలో అయిపోండి. ఆమె ఆధునిక ఆభరణాలతో, గులాబీ రంగులో ఉన్న కాంటెంపరరీ లెహంగా సెట్‌లో తన లుక్​కి ఫెస్టివల్ వైబ్స్ ఇచ్చింది.

(2 / 7)

మీరు దీపావళి పార్టీలో.. క్వీన్ లాగా మెరవాలి అనుకుంటే భూమి పెడ్నేకర్​ను ఫాలో అయిపోండి. ఆమె ఆధునిక ఆభరణాలతో, గులాబీ రంగులో ఉన్న కాంటెంపరరీ లెహంగా సెట్‌లో తన లుక్​కి ఫెస్టివల్ వైబ్స్ ఇచ్చింది. (Instagram/@bhumipednekar)

పండుగలకు చాలామంది పింక్ డ్రెస్ ఎంచుకుంటారు. మీరు కూడా అలాంటి వారే అయితే.. జాన్వీ కపూర్​ని ఫాలో అయిపోండి. క్రాప్ టాప్ లేదా బ్లౌజ్‌ని షరారా, మ్యాచింగ్ కేప్‌తో జత చేయవచ్చు.

(3 / 7)

పండుగలకు చాలామంది పింక్ డ్రెస్ ఎంచుకుంటారు. మీరు కూడా అలాంటి వారే అయితే.. జాన్వీ కపూర్​ని ఫాలో అయిపోండి. క్రాప్ టాప్ లేదా బ్లౌజ్‌ని షరారా, మ్యాచింగ్ కేప్‌తో జత చేయవచ్చు. (Instagram/@janhvikapoor)

గర్భిణీ స్త్రీలందరికీ.. కాబోయే తల్లి అలియా భట్ పలు ఫ్యాషన్ లుక్స్ ఇస్తుంది. మీరు కూడా తల్లికాబోతుంటే.. ఆలియా ఫ్యాషన్​ని ఫాలో అయిపోండి. బేబీ బంప్‌తో కూడా మీరు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్‌గా మార్చాలి అనుకుంటే ఆమె ఇన్​స్టాగ్రామ్​లో చాలానే సూచనలు ఉన్నాయి.

(4 / 7)

గర్భిణీ స్త్రీలందరికీ.. కాబోయే తల్లి అలియా భట్ పలు ఫ్యాషన్ లుక్స్ ఇస్తుంది. మీరు కూడా తల్లికాబోతుంటే.. ఆలియా ఫ్యాషన్​ని ఫాలో అయిపోండి. బేబీ బంప్‌తో కూడా మీరు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్‌గా మార్చాలి అనుకుంటే ఆమె ఇన్​స్టాగ్రామ్​లో చాలానే సూచనలు ఉన్నాయి.(Instagram/@aliaabhatt)

అనన్య పాండే ఈ దీపావళికి కొన్ని ప్రధాన స్టైల్ చిట్కాలను అందించింది. భారీ ప్యాంట్​తో,  బ్రాలెట్, దుపట్టాతో కూడిన సౌకర్యవంతమైన త్రీ-పీస్ సెట్‌ను మీరు కూడా ఎంచుకోవచ్చు.

(5 / 7)

అనన్య పాండే ఈ దీపావళికి కొన్ని ప్రధాన స్టైల్ చిట్కాలను అందించింది. భారీ ప్యాంట్​తో, బ్రాలెట్, దుపట్టాతో కూడిన సౌకర్యవంతమైన త్రీ-పీస్ సెట్‌ను మీరు కూడా ఎంచుకోవచ్చు. (Instagram/@ananyapanday)

పండుగకి మీరు ఏమి ధరించాలో తెలియక తికమకపడుతున్నప్పుడు షరారాస్ మీకు సురక్షితమైన ఎంపిక. దీపావళి 2022 కోసం మీరు ఆకుపచ్చ రంగు షరారా సెట్‌ ఎంచుకోవచ్చు. రకుల్ ప్రీత్ కూడా ఈ షరారా సెట్​లో పండుగ వైబ్స్ తెచ్చింది.

(6 / 7)

పండుగకి మీరు ఏమి ధరించాలో తెలియక తికమకపడుతున్నప్పుడు షరారాస్ మీకు సురక్షితమైన ఎంపిక. దీపావళి 2022 కోసం మీరు ఆకుపచ్చ రంగు షరారా సెట్‌ ఎంచుకోవచ్చు. రకుల్ ప్రీత్ కూడా ఈ షరారా సెట్​లో పండుగ వైబ్స్ తెచ్చింది.(Instagram/@rakulpreet)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు