Janhvi Kapoor visited Tirupati: తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్న శ్రీదేవి ముద్దుల తనయ.. లంగా ఓణిలో మెరిసిన జాన్వీ
- బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఆనతి కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఈ మద్దుగుమ్మ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వచ్చింది.
- బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఆనతి కాలంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఈ మద్దుగుమ్మ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వచ్చింది.
(1 / 11)
జాన్వీ కపూర్ శుక్రవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి వెంకటేశ్వరుని దర్శన చేసుకుంది.
(PC: Tirupati Updates)(2 / 11)
జాన్వీ కపూర్ తన స్నేహితురాళ్లతో కలిసి తిరుమలను సందర్శించారు. ఈ సారి ఆమె లంగా ఓణిలో మెరిసి శ్రీవారిని దర్శించింది.
(PC: Tirupati Updates)(3 / 11)
జాన్వీ నీలి రంగు లంగా ఓణిలో అద్భుతంగా కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
(PC: Tirupati Updates)(5 / 11)
జాన్వీ కపూర్ తిరుపతికి రావడం ఇదే తొలిసారి కాదు. ఆమెకు వీలుచిక్కినప్పుడల్లా శ్రీనివాసుడిని దర్శనం చేసుకుంటోంది.
(PC: Janhvi soicial media)(6 / 11)
ఈ ఏడాది ప్రారంభంలో తిరుపతికి వెళ్లినప్పుడు మెట్లు ఎక్కుతూ జాన్వీ దిగిన ఫొటో ఇది.
(PC: Janhvi soicial media)(7 / 11)
ఈ ఏడాది మార్చి 6న మరోసారి జాన్వీ కపూర్ తిరుమలకు వచ్చింది. ఈ సారి కుటుంబ సభ్యులు, స్నేహితురాలితో కలిసి తన పుట్టినరోజు వేడుకలను అక్కడ జరుపుకుంది.
(PC: Janhvi soicial media)(8 / 11)
జాన్వీ కపూర్ తిరుపతికి వచ్చిందన్న వార్త తెలియగానే అభిమానులు ఆమెను చూసేందుకు రోడ్డుపైకి పెద్ద ఎత్తున వచ్చారు.
(PC: Tirupati Updates)(9 / 11)
శ్రీదేవి ఉన్నప్పుడు కూడా చాలా సార్లు కుటుంబ సమేతంగా తిరుపతికి వచ్చి పూజలు నిర్వహించేవారు.
(PC: Tirupati Updates)(10 / 11)
శ్రీదేవి బతికి ఉన్నప్పుడు తన భర్త బోనీ కపూర్‌తో కలిసి తిరుపతికి వచ్చినప్పుడు దిగిన ఫొటో
(PC: Janhvi Social media)ఇతర గ్యాలరీలు