Tabu Love Life : టబు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆ తెలుగు హీరో కూడా కారణమా?
- Tabu Love Life : తెలుగు ప్రేక్షకులకు టబు పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. హిట్ సినిమాల్లో నటించింది. ఆమ పూర్తి పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. కానీ టబుగా ఎక్కువ పాపులర్. 51 ఏళ్ల టబు ఇప్పటికీ ఒంటరిగా ఉంది. ఆమె ప్రేమ జీవితం గురించి, ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే దానిపై చాలా పుకార్లు ఉన్నాయి.

(1 / 6)
నటి టబు తన సినిమాలతో చాలా మంది పురుషుల హృదయాలను కొల్లగొట్టింది. కానీ వ్యక్తిగత జీవితంలో 51 సంవత్సరాల తర్వాత కూడా ఒంటరిగా ఉంది. పెళ్లి కూడా కాలేదు. ముగ్గురు హీరోలతో నటి రిలేషన్ షిప్ గురించి పుకార్లు ఉన్నాయి. ఒకరు సంజయ్ కపూర్, మిగిలిన ఇద్దరు సాజిద్ నదియావాలా, అక్కినేని నాగార్జున.
(2 / 6)
అయితే అజయ్ దేవగన్‌తో టబు సంబంధం చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. టబు, అజయ్ చిన్ననాటి స్నేహితులు అని చెబుతారు. అజయ్ దేవగన్ కూడా టబు ఇంటి దగ్గరలోనే ఉండేవాడు. ఒక ఇంటర్వ్యూలో టబు మాట్లాడుతూ, 'అవును, అజయ్, నేను ఒకరికొకరు 25 సంవత్సరాలుగా తెలుసు. అతను నా కజిన్ సమీర్ ఆర్య ఇంటి దగ్గరలోనే ఉండేవాడు, సన్నిహితుడు.' అని చెప్పింది.
(3 / 6)
'నా చిన్నతనంలో సమీర్, అజయ్ నాపై నిఘా పెట్టేవారు. నన్ను ఫాలో అయ్యేవారు. ఎవరైనా అబ్బాయి నాతో మాట్లాడితే కొడతానని బెదిరించేవారు.' టబు అని చెప్పింది.
(4 / 6)
ఒంటరిగా ఉండడానికి పూర్తి కారణం అజయ్ అని టబు చెప్పింది. ఎవరైనా అబ్బాయి నాతో మాట్లాడితే కొడతానని బెదిరించేవాడని టబు సరదాగా ఫిర్యాదు చేసింది. ఈ రోజు నేను ఒంటరిగా ఉండటానికి పూర్తిగా అజయ్ కారణం. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడతాడని ఆశిస్తున్నానని అప్పట్లో సరదాగా చెప్పింది.
(5 / 6)
టబు మరియు అజయ్.. గోల్మాల్ ఎగైన్, దే దే పెయిర్ దే, విజయపథ్, హక్కికత్, తక్షక్ వంటి అనేక చిత్రాలలో కలిసి నటించారు.
ఇతర గ్యాలరీలు