(1 / 5)
బిగ్‌బాస్ 8 తెలుగు నుంచి ఎలిమినేట్ అయిన నైనిక త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.
(2 / 5)
మదిలో వీణలు మ్రోగే పేరుతో ఓ ఇండిపెండెంట్ తెలుగు మూవీ చేస్తోంది నైనిక.
(3 / 5)
ఈ మూవీలో మాయ అనే యువతిగా నైనిక కనిపించబోతున్నది. మాస్, క్లాస్ అబ్బాయి లవ్‌స్టోరీతో మదిలో వీణలు మ్రోగే మూవీ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
(4 / 5)
ఈ ఇండిపెండెంట్ మూవీలో నైనిక క్యారెక్టర్ ఫుల్ మాసీగా ఉంటుందని అంటున్నారు.
(5 / 5)
మొత్తం 33 రోజులు బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న నైనిక వారానికి మూడు లక్షల చొప్పున 14 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.
ఇతర గ్యాలరీలు