Nayani Pavani: బిగ్ బాస్‌లో సోషల్ మీడియా సెన్సేషన్.. ఇంతకీ ఎవరీ నయని పావని?-bigg boss 7 telugu nayani pavani background and interesting facts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nayani Pavani: బిగ్ బాస్‌లో సోషల్ మీడియా సెన్సేషన్.. ఇంతకీ ఎవరీ నయని పావని?

Nayani Pavani: బిగ్ బాస్‌లో సోషల్ మీడియా సెన్సేషన్.. ఇంతకీ ఎవరీ నయని పావని?

Published Oct 13, 2023 03:56 PM IST Sanjiv Kumar
Published Oct 13, 2023 03:56 PM IST

Bigg Boss 7 Telugu Nayani Pavani: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍ 2.0లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చింది హాట్ పిల్ల నయని పావని. సోషల్ మీడియా సెన్సేషన్ అయిన ఈ బ్యూటి గురించి తెలుసుకుందామా.

అక్టోబర్ 8న బిగ్ బాస్ 7 తెలుగు 2.0 పేరుతో మినీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఒకరే నయని పావని.  

(1 / 6)

(Instagram)

సోషల్ మీడియా సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్న నయని పావని అసలు పేరు సాయి రాజు పావని. 1998 ఆగస్ట్ 4న హైదరాబాద్‌లో జన్మించిన ఈ బ్యూటి సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  

(2 / 6)

(instagram)

నయని పావని ముందుగా టిక్ టాక్ స్టార్. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. డిఫరెంట్ కంటెంట్‌తో వీడియోలు కవర్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.  

(3 / 6)

ఎంత ఘాటు ప్రేమ, కేరాఫ్ అనకాపల్లి, పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లు vs సుబ్బులు వంటి షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది నయని పావని. ఈటీవీ డ్యాన్స్ షో ఢీలో కూడా మెంటర్‌గా చేసింది.

(4 / 6)

సోషల్ మీడియా ఉపయోగించే వారికి నయని పావని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. వీడియోల్లో కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్, హాట్ ఫొటోలతో నిత్యం బోల్డ్ షోతో అట్రాక్ట్ చేస్తుంటుంది నయని.  

(5 / 6)

నయని పావనికి సోషల్ మీడియాలో 694K ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె పెట్టో ఫొటోలకు, వీడియోలకు వేలల్లో కామెంట్స్, లైక్స్ వస్తాయి. అలాంటి నయని తాజాగా బిగ్ బాస్ 7 తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.  

(6 / 6)

ఇతర గ్యాలరీలు