Bhagyashri Borse: బోల్డ్ లుక్‌లో అదరగొట్టిన రవితేజ హీరోయిన్
రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది భాగ్యశ్రీ బోర్సే. హిందీ మూవీ రైడ్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
(1 / 5)
మోడ్రన్ లుక్‌లో ట్రెండీగా కనిపిస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది భాగ్యశ్రీ బోర్సే.
(2 / 5)
మిస్టర్ బచ్చన్‌కు ముందు హిందీలో యారియాన్ 2 అనే సినిమా చేసింది భాగ్యశ్రీ బోర్సే. బోల్డ్ రోల్‌లో కనిపించి బాలీవుడ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
(3 / 5)
మిస్టర్ బచ్చన్ షూటింగ్ పూర్తికాకముందే తెలుగులో భాగ్యశ్రీ బోర్సేకు మరో అవకాశం దక్కినట్లు ప్రచారం సమాచారం. విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
(4 / 5)
విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతోన్న మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు