తెలుగు న్యూస్ / ఫోటో /
Fruits for Health Benefits : మీ అన్ని ఆరోగ్య సమస్యలకు.. పండ్లే బెస్ట్ మెడిసన్..
- Best fruits for Health Benefits: పండ్లలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మంచి ఆరోగ్యం కోరుకునే వారు పండ్లను తమ డైట్లో చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. అయితే ఏ పండ్లు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- Best fruits for Health Benefits: పండ్లలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మంచి ఆరోగ్యం కోరుకునే వారు పండ్లను తమ డైట్లో చేర్చుకోవాలి అంటున్నారు నిపుణులు. అయితే ఏ పండ్లు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 11)
Best fruits for health benefits: ನಿಸರ್ಗದಲ್ಲಿ ದೊರಕುವ ಪ್ರತಿಯೊಂದು ಹಣ್ಣುಗಳು ತನ್ನದೇ ಆದ ಆರೋಗ್ಯಕಾರಿ ಅಂಶಗಳನ್ನು ಹೊಂದಿರುತ್ತವೆ. ಆದರೆ, ಕೆಲವೊಂದು ಹಣ್ಣುಗಳಲ್ಲಿ ನಮ್ಮ ದೇಹಕ್ಕೆ ಬೇಕಾದ ಪೋಷಕಾಂಶಗಳು ಹೇರಳವಾಗಿರುತ್ತವೆ. ಕೆಲವೊಂದು ಹಣ್ಣುಗಳು ಕೆಲವೊಂದು ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಹೊಂದಿರುವವರಿಗೆ ಸೂಕ್ತವಾಗದು.
(2 / 11)
సపోటా పండును తింటే నరాల సమస్య నయమవుతుంది. కాబట్టి సపోటా పండు తినడానికి లేదా సపోటా జ్యూస్ తాగడానికి సంకోచించకండి. ముఖ్యంగా నరాల సంబంధిత రుగ్మతలు ఉన్నవారు సపోటా పండును తినాలని నిపుణులు చెబుతున్నారు.
(3 / 11)
మీరు గొంతు వ్యాధితో బాధపడుతుంటే పైనాపిల్ తినండి. పైనాపిల్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. పైనాపిల్‌తో రకరకాల జ్యూస్‌లు, సలాడ్స్ తీసుకోవచ్చు.
(4 / 11)
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఊబకాయం కూడా తొలగిపోతుంది.(AFP)
(5 / 11)
అరటిపండు జీర్ణక్రియ మంచిగా ఉండడానికి ఇది చాలా మంచిది. అరటిపండులో కూడా చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి అరటిపండును క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.(Pixabay)
(6 / 11)
డార్క్ సర్కిల్స్ సమస్య పరిష్కారమవుతుంది. మలబద్దకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వివిధ జ్వరాలలో బొప్పాయి తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది. అయితే డాక్టర్ సలహా లేకుండా తెల్లరక్తకణాలను పెంచుకోవడానికి బొప్పాయి లేదా బొప్పాయి ఆకుల రసాన్ని తాగవద్దు.(Bloomberg)
(7 / 11)
మీరు బలహీనత/అలసటతో బాధపడుతుంటే.. బత్తాయి రసం లేదా పండును తినేయండి. ఎంత అలసిపోయినా ఒక గ్లాస్ మోసంబి రసం తాగితే అలసట ఇట్టే పోతుంది.
(8 / 11)
గుండె జబ్బులను నివారించడంలో ఆపిల్ బెస్ట్ ఫ్రూట్. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. (REUTERS)
(10 / 11)
దానిమ్మ మూత్రాశయ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా రక్తహీనతను తగ్గిస్తుంది.(PTI)
ఇతర గ్యాలరీలు