Kiwi Fruit Benefits : చూడటానికి చిన్నదే అయినా.. ప్రయోజనాలు ఎక్కువే..-4 reasons are here to add kiwi fruit to your diet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kiwi Fruit Benefits : చూడటానికి చిన్నదే అయినా.. ప్రయోజనాలు ఎక్కువే..

Kiwi Fruit Benefits : చూడటానికి చిన్నదే అయినా.. ప్రయోజనాలు ఎక్కువే..

Jul 13, 2022, 02:08 PM IST Geddam Vijaya Madhuri
Jul 13, 2022, 02:08 PM , IST

  • Kiwi Fruit Benefits : కివి పండును చాలా మంది ఇష్టపడతారు. ఈ ఉష్ణమండల పండు చిన్నదే అయినప్పటికీ.. దానిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా శక్తివంతమైనవి అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే కివినీ డైలీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. మరి ఆ బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందామా?

విటమిన్లు, ఖనిజాల పవర్‌హౌస్ కివీ పండు. వైద్యం, DNA మరమ్మతు లక్షణాలకు ఇది బాగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అయితే ఇది శరీరంలో ఉండే వివిధ రకమైన ఇబ్బందులను దూరం చేస్తుందని వెల్లడించారు పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా. ఇటీవలి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కివి వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించాడు. 

(1 / 6)

విటమిన్లు, ఖనిజాల పవర్‌హౌస్ కివీ పండు. వైద్యం, DNA మరమ్మతు లక్షణాలకు ఇది బాగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అయితే ఇది శరీరంలో ఉండే వివిధ రకమైన ఇబ్బందులను దూరం చేస్తుందని వెల్లడించారు పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా. ఇటీవలి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కివి వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించాడు. (Pixabay)

జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది: కివీపండులో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్ యాక్టినిడిన్ మంచి మొత్తంలో ఉంటుంది. అంతేకాకుండా ప్రొటీన్-కరిగిపోయే ఎంజైమ్‌ను నిల్వ చేస్తుంది, ఇది ప్రోటీన్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచి.. టాక్సిన్లు సులువుగా బయటకు పోయేలా చేస్తుంది. 

(2 / 6)

జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది: కివీపండులో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్ యాక్టినిడిన్ మంచి మొత్తంలో ఉంటుంది. అంతేకాకుండా ప్రొటీన్-కరిగిపోయే ఎంజైమ్‌ను నిల్వ చేస్తుంది, ఇది ప్రోటీన్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచి.. టాక్సిన్లు సులువుగా బయటకు పోయేలా చేస్తుంది. (Shutterstock)

సహజమైన నిద్రకు: కివిఫ్రూట్​లో సెరోటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కివిని వినియోగిస్తే మెరుగైన నిద్రను పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. నిద్ర భంగం ఉండదు. కివి పై తొక్క సహజ నిద్ర సహాయాల అభివృద్ధికి ఒక శక్తివంతమైన పదార్ధం.

(3 / 6)

సహజమైన నిద్రకు: కివిఫ్రూట్​లో సెరోటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కివిని వినియోగిస్తే మెరుగైన నిద్రను పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. నిద్ర భంగం ఉండదు. కివి పై తొక్క సహజ నిద్ర సహాయాల అభివృద్ధికి ఒక శక్తివంతమైన పదార్ధం.(Pixabay)

గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి: కివి ఫోలేట్ (విటమిన్ B6)కు మంచి మూలం. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పిండం అభివృద్ధిలో బాగా సహాయపడుతుంది, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎదిగే పిల్లలకు కూడా ఇది మంచిదని అంటున్నారు ఆహార నిపుణులు. 

(4 / 6)

గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి: కివి ఫోలేట్ (విటమిన్ B6)కు మంచి మూలం. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పిండం అభివృద్ధిలో బాగా సహాయపడుతుంది, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎదిగే పిల్లలకు కూడా ఇది మంచిదని అంటున్నారు ఆహార నిపుణులు. (Pixabay)

ఎముకల ఆరోగ్యానికి: ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ ఇ.. కివీపండులో బాగా ప్రాతినిధ్యం వహిస్తాయి. ఎముకల నిర్మాణంతో సహా.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. 

(5 / 6)

ఎముకల ఆరోగ్యానికి: ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ ఇ.. కివీపండులో బాగా ప్రాతినిధ్యం వహిస్తాయి. ఎముకల నిర్మాణంతో సహా.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. (Pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు