Love Proposal Ideas: మీ లవర్‌కు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, 8 బాలీవుడ్ స్టైల్ బెస్ట్ ఐడియాస్ ఇవే!-best 8 love proposal ideas in bollywood style sholay to jane tu ya na jane na movies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Love Proposal Ideas: మీ లవర్‌కు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, 8 బాలీవుడ్ స్టైల్ బెస్ట్ ఐడియాస్ ఇవే!

Love Proposal Ideas: మీ లవర్‌కు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, 8 బాలీవుడ్ స్టైల్ బెస్ట్ ఐడియాస్ ఇవే!

Aug 28, 2024, 03:53 PM IST Sanjiv Kumar
Aug 28, 2024, 03:53 PM , IST

Best Romantic Love Proposal Ideas In Bollywood Style: మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే బాలీవుడ్ సినిమా స్టైల్ లో ప్రపోజ్ చేయడానికి కొన్ని బెస్ట్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి. వీటి ఆధారంగా మీ ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేసి మీపై ఇంట్రెస్ట్ కలిగేలా చేయండి..

మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే, బాలీవుడ్ స్టైల్ లో ప్రపోజ్ చేయడానికి కొన్ని బెస్ట్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి. వాటిని చూసి మీ లవర్‌ను ఇంప్రెస్ చేయండి.

(1 / 9)

1. జానే తు యా జానే నా: పోలీసుల అడ్డుకున్నప్పిటీ ఇమ్రాన్ ఖాన్ విమానాశ్రయంలోకి ప్రవేశించి జెనీలియా డిసౌజాకు ప్రపోజ్ చేసిన సన్నివేశం అద్భుతంగా ఉంది. రియల్ లైఫ్‌లో అలా కాకుండా ఎయిర్‌ పోర్టులో లవ్ ప్రపోజ్ చేయండి.

(2 / 9)

2. వేక్ అప్ సిద్: వర్షాకాలంలో బీచ్ లో తన స్నేహితురాలికి లవ్ ప్రపోజ్  ప్రపోజ్ చేస్తాడు రణబీర్ కపూర్. అది చూసిన ఆయేషా చిరునవ్వు అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. మీరు కూడా బీచ్‌కు గానీ, ఏదైనా వాటర్ ఫాల్ దగ్గర రొమాంటిక్‌గా హగ్ చేసుకుని మీ ప్రేమను వ్యక్తపరచండి.

(3 / 9)

3. హే జవానీ హే దీవానీ: దీపికా పదుకొణె ఇంటికి వచ్చి రణబీర్ చాలా సింపుల్‌గా, ఎమోషనల్‌గా ప్రపోజ్ చేసే సన్నివేశం అందరికీ నచ్చుతుంది. మీరు కూడా చాలా జెన్యూన్‌గా మీ ప్రేమను తెలియజేయండి.

(4 / 9)

4. జబ్ వి మీట్: రైల్వే ప్లాట్ ఫామ్ పై కూడా ప్రేమ పుట్టిందనడానికి ఈ ఫోటో నిదర్శనం. షాహిద్ కపూర్ కు కరీనా కపూర్ ప్రపోజ్ చేసే సన్నివేశం బెస్ట్ ప్రపోజల్ సీన్స్ లో ఒకటి. మీరు కూడా రైల్వే ప్లాట్‌ఫామ్‌పై అందరి మధ్య ఓపెన్‌గా మీ లవ్ గురించి చెప్పండి.

(5 / 9)

5. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే: కాజల్ కు షారుఖ్ ఖాన్ లవ్ ప్రపోజ్ సీన్, ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్. ఏదైనా మంచి పూల తోటకు తీసుకెళ్లి పూలకంటే గొప్పదానివి అంటూ మీ ప్రియురాలిని ఇంప్రెస్ చేయండి.

(6 / 9)

6. జన్నత్: ఇమ్రాన్ హష్మీ రాత్రిపూట సోనాల్ చౌహాన్ జోయాకు ఉంగరం తొడుగుతూ నడిరోడ్డుపై ప్రపోజ్ చేయడం అప్పట్లో బెస్ట్ సీన్. మీరు కూడా మీ ప్రియురాలికి అర్థరాత్రి పూట మంచి లొకేషన్ ఉన్న రోడ్డుపై ప్రపోజ్ చేయండి. రింగ్ ఇవ్వడం, ఇవ్వకపోవడం మీ ఇష్టం.

(7 / 9)

7. షోలే: బసంతి (హేమమాలిని)కి వీరూ (అమితాబ్ బచ్చన్) చేసిన లవ్ ప్రపోజల్ ఆ ట్రెడిషనల్ డైలాగ్‌తో ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతుంది. మీరు కూడా మంచి లవ్ కొటేషన్ చెబుతూ మీ ప్రేమను వ్యక్తపరచండి.

(8 / 9)

8. కల్ హో నా హో:  ప్రీతీ జింటాకు షారుక్ ఖాన్ ఎమోషనల్‌గా తన ప్రేమను వ్యక్త పరచడం. ఖాలీ డైరీ పట్టుకుని ఎమోషనల్‌గా తన మనుసులోని మాటలను చెప్పడం బెస్ట్ సీన్‌గా నిలిచిపోయింది. మీరు కూడా ఖాలీ పేపర్ కానీ, డైరీ కానీ ఇచ్చి అందులో ఏం రాసి ఉందో అడగండి. వారు ఏం లేదని అంటారు. అప్పుడు మీ మనసులోని మాటలు చెప్పి అవి రాద్దామనుకున్నాను. కానీ, రాయలేకపోయాను. ఇలా రాస్తే ప్రేమను అంగీకరిస్తావా అని అడగండి. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు