Intermittent Fasting: ‘‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’’ తో చాలా ఉపయోగాలున్నాయి తెలుసా..?
- Intermittent Fasting Benefits: ఈ మధ్య చాలా పాపులర్ అయిన వెయిట్ లాస్ ప్రొగ్రామ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అంటే, రోజులో కొన్ని గంటల పాటు, అంటే సుమారు 16 గంటల పాటు పూర్తిగా ఉపవాసం ఉండడం. మిగతా సమయంలో మాత్రమే ఏమైనా తినాల్సి ఉంటుంది.

(1 / 6)
నిర్దిష్ట సమయాల్లో భోజనం చేసి, ఇతర సమయాల్లో ఉపవాసం ఉండడాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దీనివల్ల బాడీలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది. దీంతో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.(istockphoto)
(2 / 6)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో ఆరోగ్య కరంగా బరువు తగ్గవచ్చు. ఎక్కువ గంటల పాటు ఆహారం తీసుకోకపోవడంతో, నెమ్మదిగా శరీరంలోని కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది.(Unsplash)
(3 / 6)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో జీవక్రియలు మెరుగుపడ్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. (Shutterstock)
(4 / 6)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ శరీరంలోని కొవ్వును, రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. తద్వారా, గుండె సంబధిత అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గితే గుండెపై భారం కూడా తగ్గుతుంది.(Shutterstock)
(5 / 6)
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మానసికంగా స్పష్టతతో ఉంటారు. సరైన ఆలోచన తీరుతో వ్యవహరిస్తారు. అలసట, బద్ధకం మీ దరి చేరవు.
ఇతర గ్యాలరీలు