TS Bathukamma: ఊరురా ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు
- TS Bathukamma: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. సోలాపూర్‌లో జరిగిన వేడుకల్లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.

(1 / 7)
పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
(3 / 7)
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి సోలాపూర్ విచ్చేసిన కల్వకుంట్ల కవితకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పుంజల్ మైదాన్ లో జరిగిన సంబరాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఆడబిడ్డలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. సోలాపూర్ లో మధ్యాహ్నం నగేష్ వాల్యాల్ నివాసంలో బతుకమ్మను పేర్చారు. దత్త మందిర్ నుంచి మొదలైన బతుకమ్మ ర్యాలీలో కవిత మహిళలతో కలిసి నడిచారు.
(5 / 7)
పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
(6 / 7)
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణా అమరుల స్మారక కేంద్రం వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరై మహిళలతో కలసి బతుకమ్మ పండగలో పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు