తెలుగు న్యూస్ / ఫోటో /
Brain-boosting Diet । మెదడు పనితీరు మెరుగుపడాలంటే తినాల్సినవి ఇవీ!
- Brain-boosting Diet: మెదడు ఆరోగ్యాన్ని పెంచే ఆహారం తీసుకోవడం వల్ల దాని పనితీరు మెరుపడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది, మానసిక సమస్యలు ఉండవు. మరి అలాంటి ఆహారాలు ఏవో చూడండి.
- Brain-boosting Diet: మెదడు ఆరోగ్యాన్ని పెంచే ఆహారం తీసుకోవడం వల్ల దాని పనితీరు మెరుపడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది, మానసిక సమస్యలు ఉండవు. మరి అలాంటి ఆహారాలు ఏవో చూడండి.
(1 / 7)
మనం తినే ఆహారాలు మన మెదడు నిర్మాణం, ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. బ్రెయిన్ ఫుడ్స్ మెదడు పనితీరుపై గొప్ప సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. అవి మెదడు అభివృద్ధికి, మానసిక పురోగతికి సహాయపడతాయి. (Unsplash)
(3 / 7)
బ్రాహ్మి, శంక పుష్పి వంటి ఆయుర్వేద మూలికలు మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో, మానసిక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. (Unsplash)
(4 / 7)
జింగో, జిన్సెంగ్ వంటి మూలికలను ఆహారంలో చేర్చుకోవాలి ఎందుకంటే అవి మతిమరుపు తగ్గించడంలో సహాయపడతాయి. (Unsplash)
(5 / 7)
సంపూర్ణ గోధుమలు, గుడ్డు పచ్చసొనలో లెసిథిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.(Unsplash)
(6 / 7)
అవకాడోలు, నారింజ, పాల ఉత్పత్తులలో కోలిన్ ఉంటుంది, ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్వహించడంలో సహాయపడుతుంది. (Unsplash)
ఇతర గ్యాలరీలు