(1 / 6)
మిస్ యూనివర్స్ 2024 గ్రాండ్, గ్లామర్ ఫినాలేలో డెన్మార్క్కి చెందిన విక్టోరియా కెజెర్ థైల్విగ్ టైటిల్ గెలుచుకుంది. నవంబర్ 16న మెక్సికోలోని మెక్సికో సిటీలో ఫైనల్ జరిగింది.
(REUTERS/Raquel Cunha)(2 / 6)
మిస్ డెన్మార్క్ విక్టోరియా కెజెర్.. నికరాగ్వాకు చెందిన మిస్ యూనివర్స్ 2023 షెన్నీస్ పలాసియోస్ నుంచి తాజా మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది.
(REUTERS/Raquel Cunha)(3 / 6)
ఇతర కంటెస్టెంట్లు ఆమెను అభినందించారు. ఆమె విజయాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవడంతో ఆనందం, ప్రశంసలతో నిండిన క్షణం అది. ప్రపంచం నలుమూలల నుంచి 120 మందికి పైగా మహిళలు ఈ కిరీటం కోసం పోటీ పడ్డారు.
(AP)(4 / 6)
విజేతను గ్రాండ్గా ప్రకటించడానికి ముందు చివరి క్షణాల్లో ఇదొకటి. ఫైనల్ రౌండ్లో మిస్ నైజీరియా చిడిమ్మా అడెట్షినా, మిస్ డెన్మార్క్ విక్టోరియా కెజెర్ థైల్విగ్ మధ్య జరిగింది.
(AP)(5 / 6)
73వ మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో విజేతగా నిలవడానికి దారితీసిన ప్రయాణాన్ని గుర్తుచేస్తూ భావోద్వేగభరిత ప్రతిస్పందన ఇలా..
(AP)(6 / 6)
మిస్ డెన్మార్క్ విక్టోరియా కెజెర్ థైల్విగ్ ఫినాలే కోసం మెరిసే, గులాబీ రంగు గౌను ధరించింది,
(REUTERS)ఇతర గ్యాలరీలు