తెలుగు న్యూస్ / ఫోటో /
Keerthy Suresh Wedding: డిసెంబర్‌లో కీర్తిసురేష్ అరెంజ్ మ్యారేజ్? - వరుడు ఎవరంటే?
Keerthy Suresh Wedding:కీర్తి సురేష్ పెళ్లి టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. వచ్చే నెలలోనే మహానటి పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(1 / 5)
డిసెంబర్‌లో కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తోన్నాయి.
(2 / 5)
తమ బంధువు అయిన ఓ అబ్బాయితో కీర్తి సురేష్ పెళ్లిని ఆమె తల్లిదండ్రులు నిశ్చయం చేసినట్లు సమాచారం. గోవాలో పెళ్లి వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోన్నట్లు సమాచారం.
(3 / 5)
పెళ్లి వార్తలపై కీర్తిసురేష్‌తో పాటు ఆమె కుటుంబసభ్యులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
(4 / 5)
గతంతో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ను కీర్తిసురేష్ పెళ్లాడబోతున్నట్లు పుకార్లు వినిపించాయి. ఈ గాసిప్స్‌ను ఖండించింది.
ఇతర గ్యాలరీలు