తెలుగు న్యూస్ / ఫోటో /
Mughal Garden | ప్రకృతి సృష్టించిన మరో మాయాలోకం మొఘల్ గార్డెన్!
- Mughal Garden: కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో చెప్పుకోదగ్గ సుందరదృశ్యాలు ఎన్నో ఉన్నాయి. శ్రీనగర్‌కు దగ్గరగా దాల్ సరస్సు తూర్పు వైపున మొఘల్ గార్డెన్ ఉంది. ఇది 1633 కాలం నాటి నవాబుల తోట. ఇప్పుడు అక్కడ తోట అనేది ఏమి లేకుండా మైదానంగా ఉన్నప్పటికీ ప్రకృతి చేసిన మాయతో సుందరదృశ్యంగా కనిపిస్తుంది.

(1 / 5)
రుతువులు మారుతున్నపుడు గార్డెన్ లోని చెట్ల ఆకులు రాయడం, మళ్లీ వికసించడం చూడవచ్చు. చినార్ వృక్షాల ఆకులు పసుపు, క్రిమ్సన్ ఎరుపు రంగు పులుముకొని ఒక సరికొత్త అందంతో దర్శనమిస్తున్నాయి. (Waseem Andrabi /Hindustan Times)
(2 / 5)
పెర్షియన్ గార్డెన్స్ ప్రేరణతో, టోపోగ్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగా మొఘల్ గార్డెన్ ను రీడిజైన్ చేశారు. (Waseem Andrabi /Hindustan Times)
(3 / 5)
ఈ గార్డెన్ నిండా చినార్, సైప్రస్ చెట్లు ఉన్నాయి. వాటి మధ్య మార్గాలలో నడుస్తూ ఉంటే మరో లోకంలో విహరిస్తున్నట్లు ఉంటుంది. (Waseem Andrabi /Hindustan Times)
(4 / 5)
దాల్ సరస్సు అంచుల వెంబడి ఉన్న ఈ మొఘల్ గార్డెన్ లో పన్నెండు రాశిచక్ర చిహ్నలను సూచించే విధంగా పన్నెండు 12 టెర్రస్ లు ఉన్నాయి.(Waseem Andrabi /Hindustan Times)
ఇతర గ్యాలరీలు