AP TET Key 2024 : ఏపీ టెట్ ప్రిలిమినరీ కీ, ప్రశ్నపత్రాలు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి-ap tet exam paper preliminary key 2024 released download from apcfss official website ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tet Key 2024 : ఏపీ టెట్ ప్రిలిమినరీ కీ, ప్రశ్నపత్రాలు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

AP TET Key 2024 : ఏపీ టెట్ ప్రిలిమినరీ కీ, ప్రశ్నపత్రాలు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

Oct 15, 2024, 02:17 PM IST Bandaru Satyaprasad
Oct 15, 2024, 02:17 PM , IST

AP TET Key 2024 : ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రాథమిక కీ విడుదలైంది. అక్టోబర్‌ 3 నుంచి 14వ తేదీ వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ 'కీ' లను పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ https://aptet.apcfss.in/  లో విడుదల చేసింది.

ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రాథమిక కీ విడుదలైంది. అక్టోబర్‌ 3 నుంచి 14వ తేదీ వరకు జరిగిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ 'కీ' లను పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ లో విడుదల చేసింది. 

(1 / 6)

టెట్ పేపర్‌ 1ఎ, 1బి పరీక్ష ప్రాథమిక 'కీ'లపై అభ్యంతరాలను అక్టోబర్‌ 18వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలని విద్యాశాఖ సూచించింది. అక్టోబర్ 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయి. మిగిలిన పరీక్షల క్వశ్చన్ పేపర్లు, 'కీ'లు పరీక్ష జరిగిన తర్వాతి రోజున విడుదల చేయనున్నారు. 

(2 / 6)

టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. 

(3 / 6)

టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 27న టెట్ తుది ‘కీ’ విడుదల చేయనున్నారు. నవంబర్‌ 2న టెట్ ఫలితాల ప్రకటన ఉంటుంది. 

(4 / 6)

ఏపీ టెట్ కీ, ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్ సైట్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Step 1 : అభ్యర్థులు https://aptet.apcfss.in/  పై క్లిక్ చేయండి.Step 2: హోం పేజీలోని 'Question Papers & Keys' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.Step 3: మీ పరీక్ష తేదీ అనుగుణంగా ప్రాథమిక కీ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.Step 4: టెట్ ఎగ్జామ్ పేపర్, ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి.Step 5 : భవిష్యత్ అవసరాల కోసం ఆన్సర్ కీ హార్డ్ కాపీని తీసుకోండి. 

(5 / 6)

నవంబర్ 3న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. మొత్తం 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు