తెలుగు న్యూస్ / ఫోటో /
Amy Jackson: హాలీవుడ్ హీరోను పెళ్లిచేసుకున్న అమీజాక్సన్ - పెళ్లి ఫొటోలు వైరల్
హీరోయిన్ అమీజాక్సన్ పెళ్లిచేసుకున్నది. హాలీవుడ్ హీరో ఎడ్‌వెస్ట్‌విక్‌తో ఏడడుగులు వేసింది. పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది అమీజాక్సన్.
(1 / 5)
అమీజాక్సన్, ఎడ్‌వెస్ట్‌విక్ ఆగస్ట్ 23న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి జరిగిన రెండు రోజుల తర్వాత ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకున్నారు.
(2 / 5)
ఈ పెళ్లి ఫొటోల్లో వైట్ గౌన్‌లో మెరిసిపోతుంది అమీజాక్సన్. ఎడ్ వెస్ట్‌విక్, అమీ జాక్సన్ పెళ్లిఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(3 / 5)
బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో ఐదేళ్ల పాటు ప్రేమాయణాన్ని సాగించింది అమీజాక్సన్. మనస్పర్థలతో 2017లో వీరిద్దరు విడిపోయారు.
(4 / 5)
జార్జ్ పనయోట్టు అనే వ్యాపారవేత్తను ఆరేళ్ల పాటు లవ్ ఎఫైర్ నడిపించింది అమీజాక్సన్. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ పెళ్లి పీటలెక్కకుండా అమీజాక్సన్, పనయోట్టు ప్రేమ కథకు బ్రేకప్ పడింది.
ఇతర గ్యాలరీలు