Allu Arjun: వినాయక చవితి వేడుకల్లో అల్లు అర్జున్.. హారతి ఇచ్చిన ఆర్హ: ఫొటోలు
- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. నేడు (సెప్టెంబర్ 18) పండుగ సందర్భంగా గణేషుడి పూజలో పాల్గొన్నారు. ఆ ఫొటోలు ఇవే.
- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. నేడు (సెప్టెంబర్ 18) పండుగ సందర్భంగా గణేషుడి పూజలో పాల్గొన్నారు. ఆ ఫొటోలు ఇవే.
(1 / 5)
ప్రముఖ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‍లోని తమ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం దగ్గర పూజ చేశారు.(Twitter)
(2 / 5)
సంప్రదాయమైన వైట్ కూర్తా ధరించి పూజకు హాజరయ్యారు అల్లు అర్జున్. పూజ చేసిన తర్వాత ఆశీర్వాదాలు తీసుకున్నారు.(Twitter)
ఇతర గ్యాలరీలు