Agent Pre Release Event Photos: నాగార్జునతో అనుకొని అఖిల్‌తో సినిమా చేశా: సురేంద‌ర్‌రెడ్డి-akhil agent movie pre release event photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Agent Pre Release Event Photos: నాగార్జునతో అనుకొని అఖిల్‌తో సినిమా చేశా: సురేంద‌ర్‌రెడ్డి

Agent Pre Release Event Photos: నాగార్జునతో అనుకొని అఖిల్‌తో సినిమా చేశా: సురేంద‌ర్‌రెడ్డి

Apr 24, 2023, 01:35 PM IST Nelki Naresh Kumar
Apr 24, 2023, 01:35 PM , IST

Agent Pre Release Event Photos: అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తోన్న ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆదివారం వ‌రంగ‌ల్‌లో ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు నాగార్జున ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు.

ఏజెంట్ మూవీ కోసం అఖిల్ ప‌డిన క‌ష్టాన్ని తాను ప్ర‌త్య‌క్షంగా చూశాన‌ని నాగార్జున అన్నాడు. అఖిల్ లోని వైల్డ్  ఎన‌ర్జీని ఈ సినిమాలో చూస్తార‌ని పేర్కొన్నాడు. 

(1 / 6)

తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమ‌ను, అభిమానాన్ని సొంతం చేసుకునేందుకు రెండేళ్లు ఈ సినిమా కోసం శ్ర‌మించాన‌ని అఖిల్ అన్నాడు.

(2 / 6)

నాగార్జున‌తో స్పై యాక్ష‌న్ మూవీ చేయాల‌ని అనుకున్నా. కానీ ఆయ‌న‌తో కుద‌ర‌క‌పోయినా ఆ క‌ల అఖిల్ ద్వారా తీర‌డం ఆనందంగా ఉంద‌ని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి పేర్కొన్నాడు. 

(3 / 6)

ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలంగాణ‌ మినిస్ట‌ర్ ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు పాల్గొన్నాడు. 

(4 / 6)

ఏజెంట్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 

(5 / 6)

ఏజెంట్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. 

దాదాపు ఎన‌భై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఏజెంట్ తెలుగుతో పాటు మ‌ల‌యాళం భాష‌ల్లో ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు