black raisins: నల్ల ఎండు ద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?-5 healthy benefits of black raisins need to know
Telugu News  /  Photo Gallery  /  5 Healthy Benefits Of Black Raisins Need To Know

black raisins: నల్ల ఎండు ద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

07 May 2022, 15:14 IST HT Telugu Desk
07 May 2022, 15:14 , IST

  • ఎండు ద్రాక్ష తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వాటిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్ , డైటరీ ఫైబర్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్షలు తినడం వల్ల ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.

ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి : బ్లాక్ రైసిన్‌లు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకలు, మృదులాస్థి పెరుగుదల సహాయపడుతుంది, హెల్తీ pH స్థాయిని నిర్వహించడం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తోంది, పోషకాలను రవాణా చేయడం, నిల్వ చేయడం వంటి ఇతర విధులను నిర్వహిస్తోంది. ద్రవ సమతుల్యతను కాపాడడం, జీవరసాయన ప్రతిచర్యలకు కారణమవుతుంది.

(1 / 5)

కళ్ల ఆరోగ్యం: నల్ల ఎండుద్రాక్ష కళ్లకు మేలు చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైటోన్యూట్రియెంట్స్, పాలీఫెనాల్స్ ఫ్లేవనాయిడ్స్ వంటి బ్లాక్ రైసిన్‌లలో ఉండే ఇతర యాంటీఆక్సిడెంట్ రసాయనాలు కళ్లను ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి, వయస్సు-సంబంధిత మాక్యులార్ డీజెనరేషన్, కంటిశుక్లం, గ్లాకోమా ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్షను తినడం వలన దృష్టి మెరుగవుతుంది. కంటి పొడిబారడాన్ని నివారిస్తుంది. రే చీకటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

(2 / 5)

మొటిమలను నివారిస్తుంది : ముఖంపై మొటిమలు రాకుండా నివారిస్తోంది. ఇది చర్మ రంధ్రాల లోపల టాక్సిన్స్, కాలుష్య కారకాలు, ధూళి, మలినాలు పేరుకుపోకుండా చూస్తోంది. నల్ల ఎండుద్రాక్షలో ఉండే డైటరీ ఫైబర్స్ మన శరీరాలను టాక్సిన్స్, కాలుష్య కారకాలు, ఇతర మలినాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి.

(3 / 5)

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: మీ ఆహారంలో నలుపు ఎండుద్రాక్షను చేర్చుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. ఇది జుట్టు మూలాలు, చర్మం బలంగా మారడంలో ప్రయోజనం చేకూరుస్తుంది. బ్లాక్ రైసిన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల సహజమైన చర్మ రక్షకులుగా పనిచేస్తాయి. వీటిలో ఇనుము, విటమిన్లు, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ ఫోలికల్స్, స్కాల్ప్‌కు ప్రయోజనకరంగా ఉంటాయి.

(4 / 5)

రక్తహీనతను తగ్గిస్తోంది: నలుపు ఎండు ద్రాక్షలో ఐరన్, విటమిన్ బి-కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్ ఎర్ర రక్త కణాలను వృద్దికి సహయపడుతుంది. ఆక్సిజనేటెడ్ రక్తాన్ని కణజాలాలకు తీసుకువెళ్ళడంలో ఎర్ర కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరైనా రక్తహీనతతో బాధపడుతుంటే, నల్ల ఎండుద్రాక్ష వారి కోసం అద్భుతాలు చేస్తుంది.

(5 / 5)

ఇతర గ్యాలరీలు