Weight Loss Drinks । బరువు తగ్గాలనుకునే వారికి ఈ పానీయాలు ఎంతో మేలు!-5 drinks that work wonders for your weight loss journey ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Weight Loss Drinks । బరువు తగ్గాలనుకునే వారికి ఈ పానీయాలు ఎంతో మేలు!

Weight Loss Drinks । బరువు తగ్గాలనుకునే వారికి ఈ పానీయాలు ఎంతో మేలు!

Apr 03, 2023, 03:03 AM IST hindustantimes.com
Apr 03, 2023, 03:03 AM , IST

  • Weight Loss Drinks: ఇక్కడ సూచించిన పానీయాలు తాగడం ద్వారా మీకు మంచి పోషకాలు లభించడమే కాకుండా మీ బరువును తగ్గించడంలోనూ ప్రయోజనకరంగా ఉంటాయి.

సమతుల్యమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, జీవనశైలి మార్పులతో పాటుగా కొన్ని పానీయాలు తాగడం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. మీ వ్యాయామం తర్వాత ఈ డ్రింక్స్ తీసుకోండి. 

(1 / 6)

సమతుల్యమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, జీవనశైలి మార్పులతో పాటుగా కొన్ని పానీయాలు తాగడం ద్వారా వేగంగా బరువు తగ్గవచ్చు. మీ వ్యాయామం తర్వాత ఈ డ్రింక్స్ తీసుకోండి. (Unsplash)

గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు,  కెఫిన్ ఉంటాయి, ఇది మీ జీవక్రియను పెంచడంలో, బరువును తగ్గించడంలో  సహాయపడుతుంది. 

(2 / 6)

గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు,  కెఫిన్ ఉంటాయి, ఇది మీ జీవక్రియను పెంచడంలో, బరువును తగ్గించడంలో  సహాయపడుతుంది. (File Photo (istockphoto))

ప్రొటీన్ షేక్స్: ప్రోటీన్ షేక్స్ తాగడం వల్ల మీరు కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. ఇవి మీ ఆకలిని తగ్గించడంలో, అదనపు క్యాలరీలు నియంత్రించడంలో తోడ్పడతాయి. 

(3 / 6)

ప్రొటీన్ షేక్స్: ప్రోటీన్ షేక్స్ తాగడం వల్ల మీరు కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. ఇవి మీ ఆకలిని తగ్గించడంలో, అదనపు క్యాలరీలు నియంత్రించడంలో తోడ్పడతాయి. (Shutterstock)

వెజిటబుల్ జ్యూస్: వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల మీ డైట్‌లో ఎక్కువ న్యూట్రీషియన్స్ ,  ఫైబర్‌ని చేర్చినట్లు అవుతుంది. ఇది మీకు ఫుల్ గా అనిపించడంతో పాటు, మీ క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. 

(4 / 6)

వెజిటబుల్ జ్యూస్: వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల మీ డైట్‌లో ఎక్కువ న్యూట్రీషియన్స్ ,  ఫైబర్‌ని చేర్చినట్లు అవుతుంది. ఇది మీకు ఫుల్ గా అనిపించడంతో పాటు, మీ క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. (Unsplash)

బ్లాక్ కాఫీ: కాఫీలో కెఫీన్ ఉంటుంది, ఇది మీ జీవక్రియను పెంచడంలో,  మీ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, కాఫీని మితంగా,  చక్కెరలు లేదా క్రీమర్‌లు లేకుండా తీసుకోవడం ముఖ్యం. 

(5 / 6)

బ్లాక్ కాఫీ: కాఫీలో కెఫీన్ ఉంటుంది, ఇది మీ జీవక్రియను పెంచడంలో,  మీ ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, కాఫీని మితంగా,  చక్కెరలు లేదా క్రీమర్‌లు లేకుండా తీసుకోవడం ముఖ్యం. (Unsplash)

నీరు: నీరు పుష్కలంగా త్రాగడం వల్ల మీ జీవక్రియను పెంచడంతోపాటు మీ ఆకలిని తగ్గించవచ్చు. తద్వారా  బరువు తగ్గడం సులభం అవుతుంది.

(6 / 6)

నీరు: నీరు పుష్కలంగా త్రాగడం వల్ల మీ జీవక్రియను పెంచడంతోపాటు మీ ఆకలిని తగ్గించవచ్చు. తద్వారా  బరువు తగ్గడం సులభం అవుతుంది.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు