తెలుగు న్యూస్ / ఫోటో /
Digestion Drinks । వేసవిలో జీర్ణ సమస్యలను నివారించే ఆరోగ్యకరమైన పానీయాలు!
- Digestion Drinks for Summer: వేసవికాలంలో ఎసిడిటీ, మలబద్ధకం మొదలైన జీర్ణ సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. వీటి నుంచి బయటపడేందుకు సహాయపడే కొన్ని పానీయాలు ఇక్కడ చూసి తెలుసుకోండి.
- Digestion Drinks for Summer: వేసవికాలంలో ఎసిడిటీ, మలబద్ధకం మొదలైన జీర్ణ సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. వీటి నుంచి బయటపడేందుకు సహాయపడే కొన్ని పానీయాలు ఇక్కడ చూసి తెలుసుకోండి.
(1 / 5)
వేసవిలో అధిక వేడి నుంచి శరీరాన్ని రక్షించి, జీర్ణక్రియకు సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాల గురించి ఇక్కడ తెలుసుకోండి. ఈ ఎండాకాలంలో వీటిని తాగుతూ మీ శరీరాన్ని రిఫ్రెష్ చేసుకోవచ్చు అని పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా తెలిపారు.(Freepik)
(2 / 5)
సత్తు షర్బత్: పుట్నాల పిండి, ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలు, కొత్తిమీర వంటి పదార్ధాలను నీటిలో కలిపి సత్తు షర్బత్ ను తయారు చేస్తారు. ఇది వేసవిలో రిఫ్రెషింగ్ పానీయంగా ఉండటమే కాకుండా ఆకలి బాధల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. (Instagram/@pakka_bihaarii)
(3 / 5)
మజ్జిగ: వేసవిలో ఉత్తమమైన పానీయాలలో మజ్జిగ ఒకటి. ఇది ఎలక్ట్రోలైట్‌లతో నిండి ఉంటుంది. (Unsplash)
(4 / 5)
బేల్ జ్యూస్: మారేడుపండుతో చేసే ఈ జ్యూస్ కఠినమైన వేసవి రోజులలో మిమ్మల్ని చల్లగా, శక్తివంతంగా ఉంచుతుంది. చల్లబరుస్తుంది. ఈ జ్యూస్‌లో రిబోఫ్లావిన్, బి-విటమిన్ మొదలైన పోషకాలుంటాయి. (Pinterest)
ఇతర గ్యాలరీలు