5 best cities in India: విహార యాత్రకు భారత్ లోని బెస్ట్ సిటీస్ ఇవే..-5 best cities in india to explore for a holiday ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  5 Best Cities In India: విహార యాత్రకు భారత్ లోని బెస్ట్ సిటీస్ ఇవే..

5 best cities in India: విహార యాత్రకు భారత్ లోని బెస్ట్ సిటీస్ ఇవే..

Jan 08, 2024, 08:08 PM IST HT Telugu Desk
Mar 01, 2023, 06:44 PM , IST

5 best cities in India: భారతదేశం పర్యాటకులకు స్వర్గధామమే. అటు హిమాలయాలు, ఇటు సముద్ర తీరాలు, అద్భుత అందాల ఈశాన్య రాష్ట్రాలు. ఇవే కాకుండా, సమయం లభిస్తే, కచ్చితంగా చూడాల్సిన నగరాలు కూడా ఉన్నాయి. అవేంటో ఈ ఫొటోల్లో చూడండి..

1. Mumbai: ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన ముంబై మహానగరం వెకేషన్ కు ఫస్ట్ చాయిస్. ఇక్కడ బీచెస్ తో పాటు గేట్ వే ఆఫ్ ఇండియా వంటి కొన్ని ప్రముఖ కట్టడాలు కూడా ఉన్నాయి. 

(1 / 5)

1. Mumbai: ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన ముంబై మహానగరం వెకేషన్ కు ఫస్ట్ చాయిస్. ఇక్కడ బీచెస్ తో పాటు గేట్ వే ఆఫ్ ఇండియా వంటి కొన్ని ప్రముఖ కట్టడాలు కూడా ఉన్నాయి. (Pixabay)

2. Delhi: దేశ రాజధాని. చారిత్రక నగరం. అనేక చారిత్రక కట్టడాలకు కేంద్రం. ఎర్రకోట, కుతుబ్ మినార్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనం,. ఇలా ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. 

(2 / 5)

2. Delhi: దేశ రాజధాని. చారిత్రక నగరం. అనేక చారిత్రక కట్టడాలకు కేంద్రం. ఎర్రకోట, కుతుబ్ మినార్, రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనం,. ఇలా ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి. (Pixabay)

3. Bangalore: బెంగళూరు. మొదట గార్డెన్ సిటీగా, ఆ తరువాత సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గా పేరు గాంచిన నగరం. కర్నాటక రాష్ట్ర రాజధాని. భారత్ లో ఐటీ విప్లవం ప్రారంభమైంది ఇక్కడి నుంచే. పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయిక్కడ. 

(3 / 5)

3. Bangalore: బెంగళూరు. మొదట గార్డెన్ సిటీగా, ఆ తరువాత సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గా పేరు గాంచిన నగరం. కర్నాటక రాష్ట్ర రాజధాని. భారత్ లో ఐటీ విప్లవం ప్రారంభమైంది ఇక్కడి నుంచే. పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయిక్కడ. (Pixabay)

4. Hyderabad: ఒకప్పుడు ముత్యాలకు ప్రసిద్ధి గాంచిన నగరం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అయిన నిజాం రాజు పాలించిన ప్రాంతం. చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, హుస్సేన్ సాగర్, ఫలక్ నుమా పాలెస్ వంటి చారిత్రక పర్యాటక కేంద్రాలున్నాయి. 

(4 / 5)

4. Hyderabad: ఒకప్పుడు ముత్యాలకు ప్రసిద్ధి గాంచిన నగరం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అయిన నిజాం రాజు పాలించిన ప్రాంతం. చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, హుస్సేన్ సాగర్, ఫలక్ నుమా పాలెస్ వంటి చారిత్రక పర్యాటక కేంద్రాలున్నాయి. (Pixabay)

5. Goa: గోవా. బీచ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు.

(5 / 5)

5. Goa: గోవా. బీచ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అందమైన బీచ్ లకు ప్రసిద్ధి. ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు.(Pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు