మధురపై బీజేపీ ఎంపీ హేమ మాలిని ఆసక్తికర వ్యాఖ్యలు-mathura after ayodhya kashi bjp mp hema malini bats for grand krishna temple lauds pm modi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  మధురపై బీజేపీ ఎంపీ హేమ మాలిని ఆసక్తికర వ్యాఖ్యలు

మధురపై బీజేపీ ఎంపీ హేమ మాలిని ఆసక్తికర వ్యాఖ్యలు

Dec 20, 2021 01:53 PM IST Rekulapally Saichand
Dec 20, 2021 01:53 PM IST

బీజేపీ ఎంపీ హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మధురలో కృష్ణ దేవాలయం నిర్మించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ "రామ జన్మభూమి, కాశీ పునరుద్ధరణ తర్వాత, అంతటి ప్రాముఖ్యత కలిగిన మధుర పునరుద్ధరణ కూడా చాలా ముఖ్యమైనది." అన్నారు. ఇటీవలే ప్రధాని మోదీ ప్రారంభించిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ గురించి ప్రస్తావించిన ఆమె మధురలోని ఆలయాన్ని కూడా అంతే గొప్పగా సుందరీకరించవచ్చని అన్నారు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి.

More