Telugu Cinema News Live December 2, 2024: Pushpa 2 Tickets: పుష్ప 2 టికెట్లు కావాలా.. మీకో బంపర్ ఆఫర్.. లెజెండరీ క్రికెటర్ డివిలియర్స్ చెప్పినట్లు ఇలా చేయండి-latest telugu cinema news today live december 2 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 2, 2024: Pushpa 2 Tickets: పుష్ప 2 టికెట్లు కావాలా.. మీకో బంపర్ ఆఫర్.. లెజెండరీ క్రికెటర్ డివిలియర్స్ చెప్పినట్లు ఇలా చేయండి

Pushpa 2 Tickets: పుష్ప 2 టికెట్లు కావాలా.. మీకో బంపర్ ఆఫర్.. లెజెండరీ క్రికెటర్ డివిలియర్స్ చెప్పినట్లు ఇలా చేయండి

Telugu Cinema News Live December 2, 2024: Pushpa 2 Tickets: పుష్ప 2 టికెట్లు కావాలా.. మీకో బంపర్ ఆఫర్.. లెజెండరీ క్రికెటర్ డివిలియర్స్ చెప్పినట్లు ఇలా చేయండి

04:47 PM ISTDec 02, 2024 10:17 PM HT Telugu Desk
  • Share on Facebook
04:47 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 02 Dec 202404:47 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Tickets: పుష్ప 2 టికెట్లు కావాలా.. మీకో బంపర్ ఆఫర్.. లెజెండరీ క్రికెటర్ డివిలియర్స్ చెప్పినట్లు ఇలా చేయండి

  • Pushpa 2 Tickets: పుష్ప 2 టికెట్ల కోసం ఇప్పుడు అభిమానులు ఎగబడుతున్నారు. ఎంత రేటైనా పెట్టి అయినా టికెట్లు కొనడానికి సిద్ధంగా ఉన్నా దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్.. అల్లు అర్జున్ అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202402:56 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Mystery Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న సన్నీ లియోనీ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు మూవీ.. 15 రోజుల్లోపే..

  • OTT Mystery Thriller: ఓటీటీలోకి సన్నీ లియోనీ నటించిన ఓ మిస్టరీ థ్రిల్లర్ సినిమా తెలుగులో రాబోతోంది. థియేటర్లలో రిలీజైన కేవలం 15 రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202402:10 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Horror Thriller: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ..

  • OTT Horror Thriller: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత ఓ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా.. ఓటీటీలో ఎంత మేర ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202401:13 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Aishwarya Rai Divorce: మీ భార్య చెప్పినట్లు వినండి..: ఐశ్యర్య రాయ్‌తో విడాకుల వార్తల నేపథ్యంలో అభిషేక్ కామెంట్స్ వైరల్

  • Aishwarya Rai Divorce: ఐశ్వర్య రాయ్ తో విడాకుల వార్తల నేపథ్యంలో ఆమె భర్త, నటుడు అభిషేక్ బచ్చన్ పెళ్లయిన మగవారికి ఇచ్చిన సలహా వైరల్ అవుతోంది. భార్య చెప్పినట్ల వినండి అని అతడు అనడం గమనార్హం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202411:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Kannada Action Thriller: ఓటీటీలోకి తొమ్మిది నెలల తర్వాత తెలుగులో వచ్చిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ..

  • OTT Kannada Action Thriller: ఓటీటీలోకి తొమ్మిది నెలల తర్వాత ఓ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు రావడం విశేషం.ఈ ఏడాది మార్చిలో రిలీజై డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, ప్రభుదేవాలాంటి వాళ్లు నటించడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202411:10 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Star Maa Serial: స్టార్ మాలో ఈరోజు నుంచే సరికొత్త సీరియల్.. మరికొన్ని గంటల్లోనే ప్రారంభం

  • Star Maa Serial: స్టార్ మా ఛానెల్లోకి సోమవారం (డిసెంబర్ 2) నుంచి సరికొత్త సీరియల్ అడుగుపెట్టబోతోంది. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ ప్రమోషన్లను జోరుగా నిర్వహించిన ఆ ఛానెల్.. మొత్తానికి లాంచ్ ఎపిసోడ్ కు సిద్ధమైంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202409:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Most Watched Web Series in 2024: ఓటీటీలో ఈ ఏడాది ఎక్కువ మంది చూసి టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో ఆ కామెడీ సిరీస్

  • OTT Most Watched Web Series in 2024: ఓటీటీలో ఈ ఏడాది కూడా ఎన్నో అలరించే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. మరి వీటిలో ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా చూసిన టాప్ 10 వెబ్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202409:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ishq Re Release Collection: ఇష్క్ రీ రిలీజ్‌- అన్ని చోట్ల హౌజ్‌ఫుల్- థియేటర్‌లో నితిన్ డ్యాన్స్- కలెక్షన్స్ ఎంతో తెలుసా?

  • Nithin Ishq Re Release Box Office Collections: హీరో నితిన్ కెరియర్‌లో రొమాంటిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మూవీ ఇష్క్. నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించిన ఇష్క్ రీ రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్ల హౌజ్‌ఫుల్ అయి జోరు చూపించింది. ఈ నేపథ్యంలో ఇష్క్ రీ రిలీజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202408:39 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Web Series: ఓటీటీలోకి రెండో సీజన్‌తో వస్తున్న సూపర్ హిట్ మ్యూజికల్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT Web Series: ఓటీటీలోకి ఓ సూపర్ హిట్ మ్యూజికల్ వెబ్ సిరీస్ రెండో సీజన్ తో వచ్చేస్తోంది. తాజాగా సోమవారం (డిసెంబర్ 2) ఈ కొత్త సీజన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202408:13 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Namrata: సింహానికి మహేశ్ బాబు వాయిస్- ఫ్యామిలీ ఫిల్మ్ అన్న నమ్రతా- యానిమల్స్ తమ్ముడు, అన్న అనే ఫీలింగ్ కలుగుతుందన్న హీరో

  • Satyadev Namrata In Mufasa The Lion King Press Meet: హాలీవుడ్ మూవీ ముఫాస ది లయన్ కింగ్‌లో సింహం పాత్రకు మహేశ్ బాబు వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ మీట్‌లో నమ్రతా శిరోద్కర్, సత్యదేవ్, అలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202408:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Naga Babu Tweet: పుష్ప 2 రిలీజ్ ముంగిట నాగబాబు ట్వీట్.. రంగంలోకి దిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్

  • Pushpa 2 release date: అల్లు అర్జున్‌ని ఉద్దేశిస్తూ నాగబాబు మరో ట్వీట్ వదిలారు. పుష్ఫ 2 సినిమా మరో 3 రోజుల్లో విడుదల కానుండగా.. నాగబాబు చేసిన ట్వీట్‌పై జోరుగా చర్చ నడుస్తోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202407:22 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: ఓటీటీలో 21 సినిమాలు- 6 చాలా స్పెషల్- తెలుగులో రెండే- తృప్తి దిమ్రి బోల్డ్ మూవీ అలియా భట్ యాక్షన్ థ్రిల్లర్!

  • OTT Releases This Week: ఓటీటీల్లోకి ఈ వారం 21 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు కేవలం 6 మాత్రమే స్పెషల్‌గా ఉన్నాయి. అవన్నీ హారర్, బోల్డ్ అండ్ రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్, రివేంజ్ డ్రామా జోనర్స్‌తో ఉన్నాయి. ఇక వీటిలో రెండు మాత్రమే తెలుగు భాషలో అందుబాటులో ఉండనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202407:21 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Nayanthara Copyright Case: నయనతారపై మరో రెండు కేసులు.. ఒక కేసులో కచ్చితంగా శిక్ష పడే అవకాశం

  •  Dhanush and Nayanthara case Updates: ధనుష్‌తో కాపీ రైట్ కేసు కంటే ముందు నయనతారపై కేరళలో రెండు కేసులు ఉన్నాయట. ఈ విషయాన్ని నటుడు పైల్వాన్ రంగనాథన్ తాజాగా వెల్లడించారు. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202406:35 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Advance Booking: అడ్వాన్స్ బుకింగ్‌లోనే రూ.100 కోట్లపై పుష్ప 2 కన్ను.. 24 గంటల్లోనే టికెట్ల సేల్ ఎంతంటే?

  • Pushpa 2 release date: పుష్ప 2 సినిమా మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఐదు భాషల్లో 12 వేల స్క్రీన్లలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ.. రిలీజ్‌కి ముందు అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డులు బద్ధలు కొడుతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202405:11 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Actress Shobitha Shivanna Suicide: మిస్టరీగా మారిన సీరియల్ నటి శోభిత ఆత్మహత్య.. వివాహమైన ఏడాదన్నర వ్యవధిలోనే విషాదం

  • Kannada Actress Shobitha Suicide: వీజేగా కెరీర్‌ను ప్రారంభించి.. సీరియల్స్‌లో పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ నటి శోభిత.. సినిమాల్లో కూడా నటించింది. అయితే.. పెళ్లి తర్వాత ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి వచ్చి..? 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202405:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Grand Finale: బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ఆరోజే- ఇక నుంచి షో టైమింగ్స్‌లో మార్పు- ఎప్పుడు ప్రసారం అంటే?

  • Bigg Boss Telugu 8 Grand Finale Date: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలే డేట్ ఫిక్స్ అయింది. అలాగే, బిగ్ బాస్ షో టైమింగ్స్‌లో కూడా మార్పులు చేశారు. ఇవాళ్టీ (డిసెంబర్ 2) నుంచి బిగ్ బాస్ తెలుగు 8 ప్రసార సమయాంలో మార్పు ఉండనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202404:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Vikrant Massey Retirement: 37 ఏళ్ల వయసులోనే నటనకి గుడ్ బై చెప్పేసిన యంగ్ హీరో.. అభిమానులు షాక్

  • Actor Vikrant Massey retirement: ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో దేశవ్యాప్తంగా యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న విక్రాంత్ మాస్సే.. చిన్న వయసులోనే నటనకి గుడ్ బై చెప్పేశాడు. ఇంతకీ ఈ యంగ్ హీరో చెప్పిన కారణం ఏంటో తెలుసా? 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202403:46 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Nominations: బిగ్ బాస్‌లో ఆఖరి నామినేషన్స్.. ఈ వారం అందరూ డైరెక్ట్ నామినేట్.. మధ్యలోనే విష్ణుప్రియ ఎలిమినేట్!

  • Bigg Boss Telugu 8 Finale Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8లో ఆఖరి నామినేషన్స్ జరగనున్నాయి. అంటే, బిగ్ బాస్ 8 తెలుగు 14వ వారం నామినేషన్స్ చివరి నామినేషన్స్. ఈ వారం బిగ్ బాస్ ఫైనల్స్‌కు వెళ్లిన అవినాష్ మినహా మిగతా కంటెస్టెంట్స్ అందరూ డైరెక్ట్ నామినేట్ కాగా మధ్యలోనే ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202403:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Megastar Chiranjeevi: నాని డైరెక్టర్‌కి నెక్ట్స్ మూవీ ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మరో మాస్ సినిమా రాబోతుందా?

  • Megastar Chiranjeevi Next Movie: దసరా సినిమాలో నానికి డిఫరెంట్ లుక్‌లో చూపించిన శ్రీకాంత్ ఓదెల.. మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా ఛాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న విశ్వంభర పూర్తియిన వెంటనే.. ఈ మూవీ పట్టాలెక్కనుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202403:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode రవి ఇంటికి ప్రభావతి- కాళ్ల బేరానికి మీనా- సాంబార్‌లో బల్లి, తండ్రిని కాపాడిన బాలు

  • Gunde Ninda Gudi Gantalu Serial December 2 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 2 ఎపిసోడ్‌లో రవి ఇంటికి సత్యంకు తెలియకుండా ప్రభావతి, కామాక్షి వెళ్తారు. ఇంతలో సత్యం తినే సాంబార్‌లో బల్లి పడుతుంది. మరోవైపు వడ్డీ వ్యాపారి దగ్గరికి మీనా వెళ్తుంది. కాళ్ల బేరానికి వచ్చిందా అని అతను అంటాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202402:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: KA OTT: ఫాంటసీ థ్రిల్లర్ ‘క’ సినిమాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌లకి ఛాలెంజ్ విసిరిన కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్

  • KA OTT Streaming: ఓటీటీలోకి లక్కీ భాస్కర్, క సినిమా ఒకే రోజు వచ్చాయి. కానీ.. లక్కీ భాస్కర్‌ని పైరసీ చేసిన వాళ్లు క మూవీని మాత్రం పైరసీ చేయలేకపోయారు. దానికి కారణం ఏంటంటే? 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202402:08 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deeapam Today December 2: దాసు చెప్పిన నిజంతో హడలిపోయిన జ్యోత్స్న.. కాళ్లు పట్టుకొని.. చస్తానంటూ బెదిరింపు

  • Karthika Deeapam 2 Today Episode December 2: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీపే అసలు వారసురాలు అని జ్యోత్స్నకు దాసు చెప్పేశాడు. దీంతో ఆమె హడలిపోయింది. దాసును బతిమాలింది. ఇద్దరి మధ్య వాదన నడిచింది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202401:54 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 2nd Episode: పనిమనిషికి అసిస్టెంట్స్‌గా రాజ్, రాహుల్, ప్రకాశం- పళ్లు రాలగొట్టించుకున్న ఇంటి వారసుడు

  • Brahmamudi Serial December 2nd Episode: బ్రహ్మముడి డిసెంబర్ 2 ఎపిసోడ్‌లో పనిమనిషి స్టెల్లా స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తుంది. రాహుల్‌కు డెలిషియస్, ప్రకాశంకు పులిహార, రాజ్‌కు చెర్రీస్ అని నిక్‌నేమ్స్ పెడుతుంది స్టెల్లా. తర్వాత తనకు అసిస్టెంట్స్‌గా ముగ్గురు కావాలని చెప్పడంతో ముగ్గురు అలాగే చేస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202412:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS December 2 Episode: తీవ్రవాదులను చితక్కొట్టిన భాగీ- నరకంలోనూ లేని విధంగా శిక్ష- మనోహరి షాక్- మిస్సమ్మ డబుల్ యాక్షన్!

  • Nindu Noorella Saavasam December 2nd Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 2 ఎపిసోడ్‌‌లో ఇంటి లోపల హాల్లో చైర్ వేసుకుని హీరోలా శివరామ్ గన్ పట్టుకుని కూర్చుంటాడు. కానీ, తీవ్రవాదులకు బుల్లెట్ ప్రూఫ్ ఉండటంతో ఏం కాదు. శివరామ్‌ను తన్ని పక్కన పెడతారు. దాంతో మిస్సమ్మ వచ్చి తీవ్రవాదులను చితక్కొడుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202412:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్.. 3 నెలల్లో యానిమల్ కంటెస్టెంట్ ఎంత సంపాదించాడంటే?

  • Bigg Boss Telugu 8 Prithviraj Shetty Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో టేస్టీ తేజ, పృథ్వీరాజ్ శెట్టి ఇద్దరూ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడారు. స్టాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో ఉన్న 3 నెలలకు గానూ ఎంత పారితోషికం తీసుకున్నాడో చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి