Telugu Cinema News Live December 1, 2024: Brahmamudi Serial: బ్రహ్మముడి- తల్లి విడాకులతో దిగొచ్చిన రాజ్- అత్తింటికి కావ్య- రేపటికల్లా తీసుకొస్తానన్న ఇగో మాస్టర్!-latest telugu cinema news today live december 1 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 1, 2024: Brahmamudi Serial: బ్రహ్మముడి- తల్లి విడాకులతో దిగొచ్చిన రాజ్- అత్తింటికి కావ్య- రేపటికల్లా తీసుకొస్తానన్న ఇగో మాస్టర్!

Brahmamudi Serial: బ్రహ్మముడి- తల్లి విడాకులతో దిగొచ్చిన రాజ్- అత్తింటికి కావ్య- రేపటికల్లా తీసుకొస్తానన్న ఇగో మాస్టర్!

Telugu Cinema News Live December 1, 2024: Brahmamudi Serial: బ్రహ్మముడి- తల్లి విడాకులతో దిగొచ్చిన రాజ్- అత్తింటికి కావ్య- రేపటికల్లా తీసుకొస్తానన్న ఇగో మాస్టర్!

01:53 AM ISTDec 01, 2024 07:23 AM HT Telugu Desk
  • Share on Facebook
01:53 AM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 01 Dec 202401:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi Serial: బ్రహ్మముడి- తల్లి విడాకులతో దిగొచ్చిన రాజ్- అత్తింటికి కావ్య- రేపటికల్లా తీసుకొస్తానన్న ఇగో మాస్టర్!

  • Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో పనిమనిషి స్టెల్లా అడుగుపెడుతుంది. ఆమెకు ఎలాంటి వంటలు చేయాలో దుగ్గిరాల కుటుంబం లిస్ట్ చెబుతుంది. సుభాష్‌కు అపర్ణ విడాకుల నోటీసు పంపించిటన్లు రాజ్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అపర్ణను రేపటికల్లా ఇంటికి తీసుకొస్తానని రాజ్ అంటాడు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Dec 202412:57 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Elimination Today: బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ పూర్తి.. ఇవాళ పృథ్వీరాజ్ ఎలిమినేట్.. విడిపోయిన ప్రేమజంట!

  • Bigg Boss Telugu 8 Double Elimination Thirteenth Week: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. శనివారం టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ కానున్నాడు. దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 1 ఎపిసోడ్ షూటింగ్ నిన్నే ఫినిష్ అయింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 01 Dec 202412:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Bold Telugu: ఓటీటీలోకి 10 రోజుల్లోనే న్యూ తెలుగు బోల్డ్ కామెడీ మూవీ.. ఆ పండుగ కానుకగా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

  • Roti Kapda Romance OTT Streaming: ఓటీటీలో సరికొత్త తెలుగు బోల్డ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీ రోటి కపడా రొమాన్స్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. సుమారుగా థియేట్రికల్ రిలీజ్ అయిన పది రోజుల్లోనే రోటి కపడా రొమాన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మరి ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటనే వివరాల్లోకి వెళితే..!
పూర్తి స్టోరీ చదవండి