Horror Thriller Movie: వణికించే హారర్ థ్రిల్లర్ మూవీ మళ్లీ వస్తోంది.. 100 ఏళ్లలో ఎవరూ వెళ్లని లోకేషన్లలో షూటింగ్
- Horror Thriller Movie: హారర్ థ్రిల్లర్ మూవీ తుంబాద్ ఆరేళ్ల తర్వాత మరోసారి థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 100 ఏళ్లలో ఎవరూ వెళ్లని లొకేషన్లలో ఈ సినిమాను తీయడం విశేషం.

(1 / 7)
Horror Thriller Movie: హారర్ థ్రిల్లర్ మూవీ తుంబాద్ ఆగస్ట్ 30న రీరిలీజ్ కాబోతోంది. 2018లో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
(3 / 7)
Horror Thriller Movie: తుంబాద్ మూవీని 100 ఏళ్లలో ఏ మనిషి వెళ్లని లొకేషన్లలో చిత్రీకరించడం విశేషం.
(4 / 7)
Horror Thriller Movie: ఈ సినిమాను రూ.5 కోట్లతో తెరకెక్కించగా.. బాక్సాఫీస్ దగ్గర రూ.13.57 కోట్లు వచ్చాయి.
(6 / 7)
Horror Thriller Movie: మరాఠీ జానపద నేపథ్యంలో సాగే ఈ తుంబాద్ సినిమా అప్పట్లో చరిత్ర సష్టించింది.
ఇతర గ్యాలరీలు