TRS MP: ప్రధాని మోదీపై టీఆర్ఎస్‌ పార్టీ ఎంపీల ప్రివిలేజ్‌ మోషన్‌-trs mps move privilege motion against pm modi row over andhra reorganisation bill remarks ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Trs Mp: ప్రధాని మోదీపై టీఆర్ఎస్‌ పార్టీ ఎంపీల ప్రివిలేజ్‌ మోషన్‌

TRS MP: ప్రధాని మోదీపై టీఆర్ఎస్‌ పార్టీ ఎంపీల ప్రివిలేజ్‌ మోషన్‌

Feb 10, 2022 05:03 PM IST Rekulapally Saichand
Feb 10, 2022 05:03 PM IST

  • ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) మండిపడుతోంది. గురువారం టీఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యులు మోదీ వ్యాఖ్యలకు నిరసనగా ఉభయసభల్లోనూ ప్రివిలేజ్‌ మోషన్ నోటీసులను అందించారు. ఈ అంశంపై పార్లమెంటు ఎగువసభలో ఎంపీలు నిరసన కూడా చేపట్టారు. ఇక ప్రధాని ప్రసంగాన్ని నిరసిస్తూ బుధవారం తెలంగాణ వ్యాప్తంగా తెరాస నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 

More