Bigg Boss 7 Telugu | నోరుముయ్ అంటూ అశ్వినీ ఉగ్రరూపం.. ఈ వారం శివాజీ కీ రోల్-telugu bigg boss 7 day 72 nominations and day to day updates ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bigg Boss 7 Telugu | నోరుముయ్ అంటూ అశ్వినీ ఉగ్రరూపం.. ఈ వారం శివాజీ కీ రోల్

Bigg Boss 7 Telugu | నోరుముయ్ అంటూ అశ్వినీ ఉగ్రరూపం.. ఈ వారం శివాజీ కీ రోల్

Nov 14, 2023 01:43 PM IST Muvva Krishnama Naidu
Nov 14, 2023 01:43 PM IST

  • బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో రతికా అరుపులతో హౌస్ ఊగిపోయింది. ఈ సందర్భంగా కొందరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.రతికా రోజ్..శోభా శెట్టి, ప్రియంకాలను నామినేట్ చేసింది. ఆ తర్వాత ప్రియాంక రతికా, అశ్విని ని నామినేట్ చేసింది. అలాగే అర్జున్ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. గౌతమ్ అర్జున్ ను, అమర్ దీప్ ను నామినేట్ చేశాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కూడా ఈ నామినేషన్స్ చూపించారు. ముందుగా అశ్విని అమర్ ను నామినేట్ చేసింది. ఈ నామినేషన్ సిల్లీగా ఉంది అని ముందే చెప్పింది అశ్విని. తన పై పాట పాడాడని అమర్‌ను నామినేట్ చేసింది అశ్విని. ఆ తర్వాత నా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అని అనడంతో నవ్వులు పూశాయి.

More